(Telugu) కాకి-పాము కథ

[:te]నర్మదానది తీరానఒక చెట్టు మీద కాకి జంట ఒకటి నివశిస్తున్నది. ఆ చెట్టుకింద పుట్టలో ఒక పాముంది. కాకి దంపతులు ఆహారం కోసం వెళ్ళగానే పాము చెట్టెక్కి వాని పిల్లలను గ్రుడ్లను తినివేస్తుండేది. తమకంటే బలముగల పాము నేమియు చేయ జాలక ఆ కాకి జంట విచారంతో కాలం గడపసాగింది. ఒకనాడు ఆ కాకులకు స్నేహితుడైన నక్క వాని వలన సంగతి తెలుసుకొని "పూర్వం చేపలను మోసగించి తిన్న కొంగను ఉపాయం పన్ని మోసంతో ఒక ఎండ్రకాయ కొంగను చంపింది. మీకా కథ చెపుతాను విను అని కథ చెప్పటం ప్రారంభించింది.

 [:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము