ఈ ‘వృద్ధ’కాశీలో చనిపోతే స్వయంగా అమ్మవారే తన ఒడిలోకి తీసుకొని...
ఈ క్షేత్రంలో వ్యక్తుల చివరి ఘడియల్లో వారి తలను వృద్ధాంబిక అమ్మవారు తన ఒడిలో ఉంచుకొని చీర కొంగుతో విసురుతుండగా, వారి చెవిలో పరమేశ్వరుడు స్వయంగా మంత్రాన్ని ఉపదేశిస్తాడని చెబుతారు. అందువల్లే ఇక్కడ చనిపోయిన వారికి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇది కాశీ కన్నా పురాతన క్షేత్రమని నమ్ముతారు. ప్రళయ కాలంలో కూడా విరుదాలచం చెక్కుచెదరకుండా నిలిచిందని పురాణ కథనం. అందుకే దీనిని వృద్ధకాశీ అని కూడా అంటారు. అంతే కాకుండా ఈ క్షేత్రం కాశీ కంటే పురాతనమైనది, పవిత్రమైనది కాబట్టి ఇక్కడ స్వామి వారిని సేవిస్తే కాశీలో విశ్వనాధుడిని సేవించిన దానికన్నా ఎక్కువ పుణ్యం వస్తుందని చెబుతారు. చెన్నై నుంచి 230 కిలోమీటర్ల దూరంలో కడలూర్ జిల్లా ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవడానికి నిత్యం బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. 2. ప్రళయ కాలంలో కూడా ప్రళయ కాలంలో కూడా విరుదాలచం చెక్కుచెదరకుండా నిలిచిందని పురాణ కథనం. అంతే కాకుండా ఈ క్షేత్రం కాశీ కంటే పురాతనమైనది, పవిత్రమైనది కాబట్టి ఇక్కడ స్వామి వారిని సేవిస్తే కాశీలో విశ్వనాధుడిని సేవించిన దానికన్నా ఎక్కువ పుణ్యం వస్తుందని చెబుతారు 3. అనంద తాండవం చిదంబరంలో పరమశివుడు కాళీ మాతతో పోటీ ...