కోతి అందం నక్క తెలివి
అనగనగా ఒక అడవిలో నక్క ఒకటి ఉన్నది.చాలా చోట్ల తిరుగుతూ ద్రాక్ష పడ్లు కాసే పాదు ఒకటున్నది అని గమనిన్చిన్ద్ది . నక్కకు ఆ ద్రాక్షపళ్ళు తినాలని కోరిక పుట్టింది. కానీ అవి అందనంత ఎత్తులో ఉన్నవి. రోజు నక్క కళ్ళముందే అవి రాలిపోతున్నాయి. కానీ రుచికరమైన పండు ఒకటి కూడా తినలేక పోయింది.
దానికి తినాలన్నా కోరిక గట్టిగా పెరిగింది. ఒక రోజు ఆ చెట్టు ఫై ఒక కోతిని చూసింది. నక్కకి ఒక ఆలోచన వచ్చింది. కోతిని పొగడ్తలతో ముంచెత్తడం ప్రారంబించింది. ఓ అందమైన వానరమా నిన్ను చూడని ఈ కన్నులేల,నిన్ను పొగడని మాటలేల,
నీ నడకల వయ్యారం నెమలికి నేర్పాలి. నువ్వు నడవటం కన్నా ఆ చెట్టు ఫై పరుగు పెడుతుంటే ఆ అందమే వేరు. నాకు నువ్వు చేట్టుఫై పరుగు పెడుతుంటే చూడాలని ఉన్నాది. అనగానే ఆ కోతి మురిసి పోయి అటునుంచి ఇటుకు పరుగు పెట్టింది. దానితో ద్రాక్ష గుత్తు ఒకటి నెలన పడింది. నక్క ఆనందానికి అవధులు లేవు. ఆ ద్రాక్ష గుత్తు పట్టుకుని ఒకటే పరుగు. ఈ విషయం చూసిన కోతి కంగు తిన్నధి.
నీతి :పొగడ్తలకు పొంగకూడదు.

Comments
Post a Comment