పరమ శివుని యొక్క ఆనంద తాండవ భంగిమ

పరమ శివుని యొక్క ఆనంద తాండవ భంగిమ, యావత్ ప్రపంచంలో ప్రసిద్ధమైన భంగిమలలో ఒకటిగా, అనేకులు (ఇతర మతస్థులు కూడా హిందూ మతానికి చెందిన దీన్ని కొనియాడి) గుర్తించారు.

ఈ దివ్య నృత్య భంగిమ భరతనాట్య నర్తకుడు ఎలా నర్తించాలో తెలియజేస్తుంది.

*.అతని పాదం క్రింద ఉన్నది అజ్ఞానం అను భావాన్నినటరాజునిపాదం క్రింద ఉంచిన రాక్షసుడుతో సూచిస్తుంది.

*.చేతిలోని నిప్పు (నాశనం చేయు శక్తి)అనగా దుష్టశక్తులను నాశనం చేయునది.

*.ఎత్తిన చేయిఅతను సర్వ జగత్తుకి రక్షకుడని తెలియజేస్తుంది.

*.వెనుక ఉన్న వలయంవిశ్వాన్ని సూచిస్తుంది.

*.చేతిలోని ఢమరుకంజీవం యొక్క పుట్టుకను సూచిస్తుంది.

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము