Posts

Showing posts with the label స్తోత్రములు

గంగా స్తోత్రము

ఆదిశంకరాచార్యులు రచించిన  గంగా స్తోత్రము . దేవి! సురేశ్వరి! భగవతి! గంగే! త్రిభువన తారణి! తరల తరంగే! శంకర మౌళి విహారిణి! విమలే! మమ మతి రాస్తాం తవ పదకమలే!.....1 భాగీరథి! సుఖదాయిని! మాత స్తవ జలమహిమా నిగమే ఖ్యాతః నాహం జానే తవ మహిమానం పాహి కృపామయి మా మజ్ఞానం.....2 పునరసదంగే! పుణ్యతరంగే! జయజయ జాహ్నవి! కరుణాపాంగే! ఇంద్రమకుట మణిరాజిత చరణే! సుఖదే! శుభదే! బృత్యశరణ్యే!.....3 తవ జలమమలం యేన నిపీతం పరమపదం ఖలు తేన గృహీతం! మాతర్గంగే త్వయియోభక్తః కిల తం ద్రష్టుం న యమశ్శక్తః.....4 పతితోద్ధారణి! జాహ్నవి! గంగే! ఖండితగిరివర మండితభంగే! భీష్మజనని! హేమునివరకన్యే! పతితనివారిణి! త్రిభువనధన్యే!.....5 కల్పలతామివ ఫలదాం లోకే ప్రణమతి యస్త్వాం న పతతి శోకే పారావారవిహారిణి! గంగే విముఖ యువతి కృత తరలాపాంగే!.....6 తవ చేన్మాత స్స్రోత స్స్నాతః పునరపి జఠరే సోపి నజాతః నరకనివారిణి! జాహ్నవి! గంగే! కలుష నివారిణి మహిమోత్తుంగే!.....7 పునరసదంగే! పుణ్యతరంగే! జయజయ జాహ్నవి! కరుణాపాంగే! ఇంద్రమకుట మణిరాజిత చరణే! సుఖదే! శుభదే! బృత్యశరణ్యే!.....8 రోగం శోకం తాపం పాపం హర మే భగవతి కుమతికలాపం త్రిభువనసారే! వసుధాహారే! త్వమసి గతిర్మమ ఖ...

సర్వ భయ నివారణ సర్వ జయ శ్రీ మారుతి స్తోత్రం

మొదటి అక్షరాలన్నీ కలిపితే” ఓం నమో భగవతే ఆంజనేయాయ మహా బాలయ స్వాహా ”అని రావటం ఇందులో ప్రత్యేకత .గమనించండి ఓం నమో వాయుపుత్రాయ భీమ రూపాయ ధీమతే నమస్తే రామ దూతాయ కామ రూపాయ శ్రీమతే మోహ శోక వినాశాయ సీతా శోక వినాశినే భాగ్నాశోక వనాయాస్తు దగ్ధ లంకాయ వాజ్మినే గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రానదాయచ వనౌకసాం వరిష్టాయ వశినే వన వాసినే తత్త్వ జ్ఞాన సుదాసిందు నిమగ్నాయ మహీయసే ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయచ జన్మ మృత్యు భయఘ్నాయ సర్వ క్లేశ హరాయచ నే దిస్థాయ భూత ప్రేత పిశాచ భయ హారినే యా తానా నాశానాయాస్తు నమో మర్కట రూపిణే యక్ష రాక్షస శార్దూల సర్ప వృశ్చిక భీహృతే మహా బలాయ వీరాయ చిరంజీవి న వుద్ధ్రుతే హా రినే వజ్ర దేహాయ చోల్లంఘిత మహాబ్దయే బలినా మగ్ర గన్యాయ నమో నమః పాహి మారుతే లాభ దోషిత్వ మేవాశు హనుమాన్ రాక్షసాంతక యశో జయం చ మే దేహి శత్రూన్ నాశయ నాశయ స్వాశ్రితా నా భయదం య ఏవమ్ స్తౌతి మారుతిం హానిహి కుతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్ ..

చాలా అరుదుగా దొరికే సూర్య మండల స్త్రోత్రం !

సూర్యమండల స్తోత్రం నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే సహస్రశాఖాన్విత సంభవాత్మనే | సహస్రయోగోద్భవ భావభాగినే సహస్రసంఖ్యాయుధధారిణే నమః || ౧ || యన్మండలం దీప్తికరం విశాలం | రత్నప్రభం తీవ్రమనాది రూపమ్ | దారిద్ర్య దుఃఖక్షయకారణం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౨ || యన్మండలం దేవగణైః సుపూజితం | విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్ | తం దేవదేవం ప్రణమామి సూర్యం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౩ || యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం | త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మ రూపమ్ | సమస్త తేజోమయ దివ్యరూపం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౪ || యన్మండలం గూఢమతి ప్రబోధం | ధర్మస్య వృద్ధిం కురుతే జనానామ్ | యత్సర్వ పాపక్షయకారణం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౫ || యన్మండలం వ్యాధివినాశదక్షం | యదృగ్యజుః సామసు సంప్రగీతమ్ | ప్రకాశితం యేన చ భూర్భువః స్వః | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౬ || యన్మండలం వేదవిదో వదంతి | గాయంతి యచ్చారణసిద్ధసంఘాః | యద్యోగినో యోగజుషాం చ సంఘాః | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౭ || యన్మండలం సర్వజనైశ్చ పూజితం | జ్యోతిశ్చకుర్యాదిహ మర్త్యలోకే | యత్కాల కాలాద్యమరాది రూపం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ...

శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం

స్వర్ణవర్ణం చతుర్బాహుం త్రినేత్రం పీతవాససం స్వర్ణ పాత్రధరం వందే స్వర్ణాకర్షణ భైరవం పరమేశ్వరుని మరొక రూపమే శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వరూపం చూడడానికి ఎర్రటి చాయతో ప్రకాశిస్తూ ఉంటారు. బంగారు రంగు దుస్తులు ధరిస్తాడు. తలపై చంద్రుడిని ధరించి. చతుర్భుజాలతో. ఒక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది. స్వర్ణాకర్షణ భైరవుడు సిరి సంపదలు ఇస్తాడని చెబుతారు. కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం ఫ్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ! అని శివరాత్రికి మనవూళ్ళో గుళ్ళో పాటతో కాలభైరవుడి పరిచయం అవుతుంది. కాలభైరవుడు వారణాసికి క్షేత్రపాలకుడుగా కీర్తించబడ్డాడు. మంత్ర తంత్ర సాధనల్లో ఏం సాధించాలన్నా ముందు ఆయన అనుమతి తీసుకుంటారు. సాక్షాత్తూ శివుడే కాలభైరవుడై సంచరించాడని శాస్త్రాలు చెపుతున్నాయి. అనేక దేవాలయాల్లో కాలభైరవ విగ్రహం వుంటుంది, ఆయన క్షేత్రపాలకుడిగా, గ్రామ నగర రక్షకుడిగా, మంత్ర శాస్త్ర వ్యాఖ్యాతగా, తంత్ర మూర్తిగా మనకి తెలుసు. కాలమే జగన్మూలం. ఆ కాలరూపుడే కాలభైరవుడు. కాలాన్ని జయించడం సాధ్యం కాకున్నా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. గ్రహబలాలని అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడం భైరవోపాసనతో సాధ్యం. కంచ...

శ్రీ కూర్మ స్తోత్రం

శ్రీ మహావిష్ణువు ధరించిన ద్వితియ అవతారం - శ్రీ కూర్మ అవతారం ! శ్రీ కూర్మవతార జయంతి రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం,వైష్ణవాలయాలను దర్శించడం తో పాటు విష్ణు సహస్రపారాయణం చేయాలి. 🌞 🌞 🌞 🌞 🌞 🌞 🌞 🌞 🌞 🌞 🌞 🌞 నమామి తే దేవ పదారవిందం ప్రపన్న తాపోపశమాతపత్రం | యన్మూలకేతా యతయోఽంజసోరు సంసారదుఃఖం బహిరుత్క్షిపంతి || ౧ || ధాతర్యదస్మిన్భవ ఈశ జీవా- స్తాపత్రయేణోపహతా న శర్మ | ఆత్మన్లభంతే భగవంస్తవాంఘ్రి- చ్ఛాయాం స విద్యామత ఆశ్రయేమ || ౨ || మార్గంతి యత్తే ముఖపద్మనీడై- శ్ఛన్దస్సుపర్ణైరృషయో వివిక్తే | యస్యాఘమర్షోదసరిద్వరాయాః పదం పదం తీర్థపదః ప్రపన్నాః || ౩ || యచ్ఛ్రద్ధయా శ్రుతవత్యా చ భక్త్యా సంమృజ్యమానే హృదయేఽవధాయ | జ్ఞానేన వైరాగ్యబలేన ధీరా వ్రజేమ తత్తేఽంఘ్రి సరోజపీఠమ్ || ౪ || విశ్వస్య జన్మస్థితిసంయమార్థే కృతావతారస్య పదాంబుజం తే | వ్రజేమ సర్వే శరణం యదీశ స్మృతం ప్రయచ్ఛత్యభయం స్వపుంసామ్ || ౫ || యత్సానుబంధేఽసతి దేహగేహే మమాహమిత్యూఢ దురాగ్రహాణాం | పుంసాం సుదూరం వసతోపి పుర్యాం భజేమ తత్తే భగవన్పదాబ్జమ్ || ౬ || తాన్వా అసద్వృత్తిభిరక్షిభిర్యే పరాహృతాంతర్మనసః పరేశ | అథో న పశ్యన్త్యురుగాయ నూనం యేతే పదన్యాస విల...

శ్రీ వరాహ స్తోత్రం..!!

Image
ఇల్లు కట్టుకోవాలన్నా..స్థలాలు..భూములు..కొనాలన్నా..ఈ స్తోత్రమును రోజూ 9 సార్లు పఠించాలి. ఋషయ ఊచు | జితం జితం తేఽజిత యజ్ఞభావనా త్రయీం తనూం స్వాం పరిధున్వతే నమః | యద్రోమగర్తేషు నిలిల్యురధ్వరాః తస్మై నమః కారణసూకరాయ తే || ౧ || రూపం తవైతన్నను దుష్కృతాత్మనాం దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకం | ఛన్దాంసి యస్య త్వచి బర్హిరోమ- స్స్వాజ్యం దృశి త్వంఘ్రిషు చాతుర్హోత్రమ్ || ౨ || స్రుక్తుండ ఆసీత్స్రువ ఈశ నాసయో- రిడోదరే చమసాః కర్ణరంధ్రే | ప్రాశిత్రమాస్యే గ్రసనే గ్రహాస్తు తే యచ్చర్వణంతే భగవన్నగ్నిహోత్రమ్ || ౩ || దీక్షానుజన్మోపసదః శిరోధరం త్వం ప్రాయణీయో దయనీయ దంష్ట్రః | జిహ్వా ప్రవర్గ్యస్తవ శీర్షకం క్రతోః సభ్యావసథ్యం చితయోఽసవో హి తే || ౪ || సోమస్తు రేతః సవనాన్యవస్థితిః సంస్థావిభేదాస్తవ దేవ ధాతవః | సత్రాణి సర్వాణి శరీరసంధి- స్త్వం సర్వయజ్ఞక్రతురిష్టిబంధనః || ౫ || నమో నమస్తేఽఖిలయంత్రదేవతా ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మనే | వైరాగ్య భక్త్యాత్మజయాఽనుభావిత జ్ఞానాయ విద్యాగురవే నమొ నమః || ౬ || దంష్ట్రాగ్రకోట్యా భగవంస్త్వయా ధృతా విరాజతే భూధర భూస్సభూధరా | యథా వనాన్నిస్సరతో దతా ధృతా మతంగజేంద్రస్య స పత్రపద్మినీ || ౭ || త్ర...

శివపంచాక్షరి స్త్రోత్రం అంటే!

కార్తీక మాసంలో భక్తులు నిత్యమూ శివభక్తిలో లీనమయ్యేందుకు, అనేక నియమాలను ఏర్పరిచారు పెద్దలు. `శివపంచాక్షరి స్తోత్రాన్ని`ని జపించాలనడం వాటిలో ఒకటి! శివపంచాక్షరి అంటే శివుని తల్చుకునేందుకు జపించే అయిదు అక్షరాల మంత్రం. అదే `నమః శివాయ`. ఆ పంచాక్షరి మంత్రానికి తన తన్మయత్వాన్ని జోడించి ఒక స్తోత్రాన్ని రూపొందించారు ఆదిశంకరులవారు. అదే శివపంచాక్షరి స్తోత్రం! స్తుతించేందుకు రాసేది `స్తోత్రం`. కానీ ఆదిశంకరుల వారి రచనలు కేవలం స్తుతించవు… దర్శిస్తాయి! భగవంతుని రూపాన్నీ, ఆయన చుట్టూ ఉన్న ప్రదేశాన్నీ, అక్కడ ఉన్న వాతావరణాన్నీ…. అన్నీ కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. స్తోత్రాన్ని సైతం గొప్ప కవిత్వంలా రాసినవారు శంకరులు. అందుకు మచ్చుతునక అయిన శివపంచాక్షరి స్తోత్రాన్ని మనఃస్ఫూర్తిగా స్మరించుకుందాం! దాని అర్థాన్ని ఒకసారి తరచిచూసుకుని శంకరులవారి భావ పారవశ్యానికి ముగ్ధులవుదాం! ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ | నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై “న” కారాయ నమః శివాయ || 1 || - సాక్షాత్తూ ఆ నాగేంద్రునే హారంగా కలిగిన త్రినేత్రుడు; భస్మమే ఆచ్ఛాదనగా, దిక్కులే వస్త్రాలుగా కలిగిన మహేశ్వరుడు; ఏ రకమైన మలినమూ స...

సూర్యమండల స్తోత్రం

నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే సహస్రశాఖాన్విత సంభవాత్మనే | సహస్రయోగోద్భవ భావభాగినే సహస్రసంఖ్యాయుధధారిణే నమః || ౧ || యన్మండలం దీప్తికరం విశాలం | రత్నప్రభం తీవ్రమనాది రూపమ్ | దారిద్ర్య దుఃఖక్షయకారణం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౨ || యన్మండలం దేవగణైః సుపూజితం | విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్ | తం దేవదేవం ప్రణమామి సూర్యం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౩ || యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం | త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మ రూపమ్ | సమస్త తేజోమయ దివ్యరూపం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౪ || యన్మండలం గూఢమతి ప్రబోధం | ధర్మస్య వృద్ధిం కురుతే జనానామ్ | యత్సర్వ పాపక్షయకారణం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౫ || యన్మండలం వ్యాధివినాశదక్షం | యదృగ్యజుః సామసు సంప్రగీతమ్ | ప్రకాశితం యేన చ భూర్భువః స్వః | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౬ || యన్మండలం వేదవిదో వదంతి | గాయంతి యచ్చారణసిద్ధసంఘాః | యద్యోగినో యోగజుషాం చ సంఘాః | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౭ || యన్మండలం సర్వజనైశ్చ పూజితం | జ్యోతిశ్చకుర్యాదిహ మర్త్యలోకే | యత్కాల కాలాద్యమరాది రూపం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౮ || యన్మండలం వి...