(Telugu) ద్వాదశ జ్యోతిర్లింగాలు - 12 రాశులు
[:te] ద్వాదశ జ్యోతిర్లింగాలు తెలుసు. 12 రాశులు కూడా తెలుసు. కానీ మన రాశికి సరిపడిన జ్యోతిర్లింగమేదో తెలుసా? మేషం - రామేశ్వరం - తమిళనాడు వృషభం - సోమనాథ్ - గుజరాత్ మిధునం - నాగేశ్వరం - గుజరాత్ కర్కాటకం - ఓంకారేశ్వరం - మధ్యప్రదేశ్ సింహం - వైద్యనాథ్ - jharkhand కన్య - శ్రీశైలం - ఆంధ్ర ప్రదేశ్ తుల - మహాళేశ్వరం - మధ్యప్రదేశ్ వృశ్చికం - ఘృష్ణేశ్వరం - మహారాష్ట్ర ధనుస్సు - విశ్వేశ్వరం - కాశి మకరం - భీమశంకరం - మహారాష్ట్ర కుంభం - కేదారేశ్వరం - ఉత్తరాఖండ్ మీనం - త్రయంబకేశ్వరం - మహారాష్ట్ర [:]