Posts

Showing posts with the label దీపారాధన

దీపారాధన ఎప్పుడు? ఎవరికి? ఎలా?

Image
[:te] చాలామంది భక్తులు ఏ దైవారధనకు ఎన్ని వత్తుల దీపాన్ని వెలిగించాలి, ఏ వారం, ఏ సమయంలో దైవారధన చేయాలి అనే విషయాల్లో సందిగ్ధతతో సతమతమవుతుంటారు. వారికోసమే ఈ శీర్షిక... క్రింద చూపబడినట్లుగా దైవారధన చేసి భగవంతుని కృపను పొందండి. వత్తులు--------వారము-------శుభగడియలు-------జరుపవలసిన పూజ----------పండుగ ఏక వత్తి--------ఆదివారం- ఉ 6 గం నుండి 7 గం లోపు- లక్ష్మీ పూజ -రథసప్తమి, దీపావళి ద్వి వత్తులు ---- సోమవారం- ఉ 6 గం నుండి 7 గం లోపు- శివపార్వతుల పూజ -శివరాత్రి త్రి వత్తులు----- మంగళవారం- ఉ 6 గం నుండి 7 గం లోపు - దత్త పూజ -సుబ్రహ్మణ్య షష్ఠి చతుష్ఠ వత్తులు- బుధవారం -ఉ 6 గం నుండి 7 గం లోపు- రుద్రాభిషేకం -గురుపౌర్ణమి పంచ వత్తులు-- సోమవారం -ఉ 6 గం నుండి 7 గం లోపు- రుద్రాభిషేకం- దత్తజయంతి షణ్ముఖ వత్తులు- మంగళవారం- ఉ 6 గం నుండి 7 గం లోపు- సుబ్రహ్మణ్య పూజ- సుబ్రహ్మణ్య షష్ఠి సప్త వత్తులు--- శనివారం- ఉ 6 గం నుండి 7 గం లోపు- లక్ష్మీ పూజ -దీపావళి అష్ఠ వత్తులు--- ఆదివారం - ఉ 4.30 గం నుండి 6 గం లోపు- వినాయక పూజ - వినాయక చవితి నవ వత్తులు-- శుక్రవారం - ఉ 6 గం నుండి 7 గం లోపు - దుర్గాదేవి పూజ -నవరాత్రులు దశ వత్తు...