సంధ్యావందనము
ప్రోక్షణ మంత్రము :; అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాం గతోఁపివా ! యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శ్శుచిః !! (శిరస్సుపై నీటిని ప్రోక్షించుకోవటం) ఆచమన మంత్రము :; ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః (అంటూ మూడు మారలు ఆచమనము చేయవలెను) ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ ఓం హృషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్దాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్థనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే ఓం శ్రీ కృష్ణాయ నమః ప్రాణాయామము :; ఓం భూః ఓం భువః ఓగ్ం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగ్ం సత్యం ! ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓం మాపోజ్యోతిరసోఁమృతం బ్రహ్మభూర్భువస్సువరోం !! సంకల్పము :; శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్త మానస్య ఆద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాధే జంబూద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్బాగే శ్రీరంగస్యోత్తరదిక్ప్రగశే భగవద్భాగవతాచార్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన ...