Posts

Showing posts with the label నవ గ్రహాలు

గ్రహస్థితి

జ్యోతిష శాస్త్రమున గ్రహములు దిగ్బలం, స్థానబలం, కాల బలం, చేష్టాబలం అను నాలుగు విధముల బలనిర్ణయం చేస్తారు , లగ్నంలో గురువు, బుధుడు ఉన్న బలవంతులు. నాలుగవ స్థానములో చంద్రుడు, శుక్రుడు ఉన్న బలవంతులు. పదవ స్థానమున సూర్యుడు, కుజుడు బలవంతులు. స్వ స్థానమున, ఉచ్ఛ స్థానమున, త్రికోణమున, మిత్ర స్థానమున, స్వ నవాంశ అందు ఉన్న గ్రహములు, శుభ దృష్టి గ్రహములు బలముకలిగి ఉంటాయి. స్త్రీ క్షేత్రములైన వృషభము, కటకము, కన్య, వృశ్చికము, మకరము, మీనములందు చంద్రుడు, శుక్రుడు బలవంతులు. పురుష రాశులైన మేషము, మిధునము, సింహము, తుల, ధనస్సు, కుంభములందు సూర్యుడు, కుజుడు, గురువు, బుధుడు, శని బలవంతులు. సూర్యుడు, కుజుడు, శుక్రుడు పగటి అందు బలవంతులు. రాత్రి అందు బుధుడు, శని, గురువు బలవంతులు. సర్వ కాలమందు బుధుడు బలవంతుడు. శుక్ల పక్షమున శుభగ్రహములు, కృష్ణ పక్షమున పాపగ్రహములు బలవంతులు. యుద్ధమున జయించిన వాడు, వక్రగతి కల వాడు, సూర్యుడికి దూరముగా ఉన్న వాడు చేష్టా బలం కలిగిన వాడు. అంటే ఉత్తరాయణమున కుజుడు, గురువు, సూర్యుడు, శుక్రుడు దక్షిణాయనమున చంద్రుడు, శని రెండు ఆయనముల అందు స్వక్షేత్రమున ఉన్న బుధుడు చేష్టా బలము కల వారు....

గ్రహముల వల్ల వచ్చు వ్యాదులు

రవి - గుండె,జఠరము,లాలాజలము,తాపము,తలనెప్పి,కడుపుమంట,నేత్రములు,రక్త పోటు, మొదలగు వ్యాదులు. చంద్రుడు - స్తనములు,రుతుక్రమ సంబిదిత,మానసిక,పిచ్చి మొదలగు వ్యాదులు. కుజుడు-కోపము,గుదము[మర్మస్థాన]కందరములు,ఎర్రకణములుపోవుట[పాడగుట],పేలుడు[మందుగుండు]సంబదిత,శస్త్ర చికిశ్చ మొదలగు వ్యాదులు. భుదుడు - శ్వాస,మెడ గొంతు,ఫిట్స్,వెన్నెముక,నోరు మొదలగు వ్యాదులు. గురుడు - క్రొవ్వు,కాలేయము,మూత్రము,లివర్ సంబందిత వ్యాదులు. శుక్రుడు - మర్మము,మధుమేహము,సుఖ వ్యాదులు,గడవ బిళ్ళలు మొదలగు వ్యాదులు. శని - మూలవ్యాది,చాల రోజులు నిలిచే వ్యాదులు,పిసాచ బాధలు ,ఎముకలకు సంబందితవ్యాదులు. రాహువు - క్షయ,అపరేషన్,కుష్టు,ప్రేగులు మొదలగు వ్యాదులు. కేతువు - తెలియని జబ్బులు,నత్తి,నరముల పోటు మొదలగు జబ్బులు.

నవగ్రహ దోష నివారణకు నవగ్రహ ముద్రలు

నవగ్రహ దోష నివారణకు నవగ్రహ ముద్రలు వ్యాధులు తగ్గించడానికి ఆయుర్వేద మందులు ఎంత బాగా పని చేస్తాయో అంత కంటే ముద్రలు వేసి ధ్యానం చేస్తే వ్యాధులు వేగంగా తగ్గుతాయి. కొన్ని సార్లు కేవలం ముద్రలు వల్లే వ్యాధులు తగ్గినట్లు అనుభవాలు వున్నాయి.ఆసనాల కంటే ముద్రలు లోతైనవి. ఇవి శరీరాంగాలకు అతీత శక్తులకు సంబంధించినవి. వాటి ద్వారా జ్ఞానేంద్రియాలను ప్రభావితం చేసి లోపాలను సవరించవచ్చును. ఆయా గ్రహాదిపతులను ఉపాసించు సమయమున ఆయా గ్రహదీపతుల కు ఇష్టమైన ముద్రలను ప్రదర్శించాలి. జప పూజాదుల సమయము నందు ఆయా ముద్రలను ప్రదర్శించి ఆయా గ్రహధిపతుల కరుణాకటాక్షములను, ప్రసన్నం చేసుకోవడానికి ముద్రలను ప్రదర్శిస్తూ వుంటారు. మన చేతుల్లో శక్తి ప్రవహిస్తూ ఉంటుందని, మన చేతికున్న ఐదు వేళ్ళూ ఐదు తత్వాలకు సంకేతమని అంటారు. బొటని వేలు అగ్నికి, చూ పుడు వేలు వాయువుకు, మధ్యవేలు ఆకాశం, ఉంగరం వేలు పృధ్వి, చిటికెనవేలు జలానికి సంకేతాలు గా చెప్తారు. ఈ ఐదు తత్వాల అసమతుల్యత వల్లనే వ్యాధులు వస్తాయని, వీటిని మందులు, ఆత్మశక్తి, ముద్రల సాయంతో సరిచేయవచ్చని అంటారు. ఈ ముద్రలను రోజూ అరగంట సాధన చేస్తే చాలు. అష్టోత్తర శాతం ముద్రా బ్రహ్మణా యా ప్రకీర్తితాః త...

కుజగ్రహం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

Image
కుజగ్రహం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు కుజుడు సామాన్యునిలో ఉత్తేజాన్ని, హంతకునిలో హింసను, బాలునిలో భయాన్ని, ప్రేమికునిలో రక్తిని, కార్మికునిలో శ్రమశక్తిని ఉత్తేజపరుస్తుంది. కుజదోషాన్ని పూర్వం ఆడవారికి మాత్రమే చూసేవారు. కుజుడు ప్రధమ భావంలో జలరాశిలో ఉంటే స్త్రీ లోలుడు, మద్యపాన ఆశక్తి కలవాడు అవుతాడు. కుజుడు షష్ఠం లో ఉంటే తొందరగా, హడావుడిగా మాట్లాడతారు. జాతకంలో కుజుడు దోషి అయినప్పుడే అతనికి దోషం అవుతుంది. యోగ కారకుడైన కుజదృష్టి గుణప్రదమే అవుతుంది. మకరరాశిలో సూర్య, చంద్రులు ఉండి కుజ ప్రభావం ఉంటే మోకాలు సమీపంలో అనారోగ్యాలు గాని దెబ్బలు గాని తగిలే అవకాశాలు ఉన్నాయి. శిరస్సుకు కారకుడైన కుజుడు పాపగ్రహ ప్రభావానికి లోనయితే శిరస్సుపై దెబ్బలుంటాయి. కుజుడు లగ్నం నుండి ఏ భావంలో ఉన్నాడో చూసి ఆ భావానికి సంబందించిన శరీర స్దానంలో కాని అతడున్నరాశికి చెందిన శరీరభాగంలో గాని చిహ్నం ఉంటుంది. శరీరంలో దక్షిణ భాగంలో పుట్టుమచ్చ లేదా చిహ్నమునకు కుజుడు కారకుడు. కుజుడు వెనుక నుండి ఉదయిస్తాడు కావున కుజగ్రహ ప్రధానుడైన వ్యక్తి ఎదుటి వారి మాటలను మరోకోణంలో ఆలోచిస్తాడు. కుజుడు శని లగ్నంలో ఉండగా ఈ స్ధానం పై గోచార రవి సంచా...

నవగ్రహధ్యానమ్

శ్రీగణేశాయ నమః| అథ సూర్యస్య ధ్యానం   ప్రత్యక్షదేవం విశదం సహస్రమరీచిభిః శోభితభూమిదేశమ్| సప్తాశ్వగం సద్ధ్వజహస్తమాద్యం దేవం భజేऽహం మిహిరం హృదబ్‍జే|| అథ చన్ద్రస్య ధ్యానం శఙ్ఖప్రభమేణప్రియం శశాఙ్కమీశానమౌలిస్థితమీడ్యవృత్తమ్| తమీపతిం నీరజయుగ్మహస్తం ధ్యాయే హృదబ్‍జే శశినం గ్రహేశమ్|| అథ  కుజ  ధ్యాన ం ప్రతప్తగాఙ్గేయనిభం గ్రహేశం సింహాసనస్థం కమలాసిహస్తమ్| సురాసురైః పూజితపాదపద్మం భౌమం దయాలుం హృదయే స్మరామి|| అథ  బుధ  ధ్యానం సోమాత్మజం హంసగతం ద్విబాహుం శఙ్ఖేన్దురూపం హ్యసిపాశహస్తమ్| దయానిధిం భూషణభూషితాఙ్గం బుధం స్మరే మానసపఙ్కజేऽహమ్|| అథ  గురు  ధ్యానం తేజోమయం శక్తిత్రిశూలహస్తం సురేన్ద్రజ్యేష్ఠైః స్తుతపాదపద్మమ్| మేధానిధిం హస్తిగతం ద్విబాహుం గురుం స్మరే మానసపఙ్కజేऽహమ్|| అథ శుక్రస్య ధ్యానం సన్తప్తకాఞ్‍చననిభం ద్విభుజం దయాలుం పీతామ్బరం ధృతసరోరుహద్వన్ద్వశూలమ్| క్రౌం ‍చాసనం హ్యసురసేవితపాదపద్మం శుక్రం స్మరే ద్వినయనం హృది పఙ్కజేऽహమ్|| అథ శనేర్ధ్యానం నీలా ం ‍జనాభం మిహిరేష్టపుత్రం గ్రహేశ్వరం పాశభుజఙ్గపాణిమ్| సురాసురాణాం భయదం ద్విబాహుం శనిం స్మరే మానసపఙ్కజేऽహమ్|| అథ సైంహికేయస్య ధ్యాన...

నవగ్రహమన్త్రః

శ్రీగణేశాయ నమః| అథ సూర్యస్య మన్త్రః ఓమ్ హ్సౌః శ్రీం ఆం గ్రహాధిరాజాయ ఆదిత్యాయ స్వాహా|| అథ చన్ద్రస్య మన్త్రః ఓమ్ శ్రీం క్రీం హ్రాం చం చన్ద్రాయ నమః|| అథ భౌమస్య మన్త్రః ఐం హ్సౌః శ్రీం ద్రాం కం గ్రహాధిపతయే భౌమాయ స్వాహా|| అథ బుధస్య మన్త్రః ఓమ్ హ్రాం క్రీం టం గ్రహనాథాయ బుధాయ స్వాహా|| అథ జీవస్య మన్త్రః ఓమ్ హ్రీం శ్రీం ఖ్రీం ఐం గ్లౌం గ్రహాధిపతయే బృహస్పతయే బ్రీంఠః ఐంఠః శ్రీంఠః స్వాహా|| అథ శుక్రస్య మన్త్రః - ఓమ్ ఐం జం గం గ్రహేశ్వరాయ శుక్రాయ నమః|| అథ శనైశ్చరస్య మన్త్రః ఓమ్ హ్రీం శ్రీం గ్రహచక్రవర్తినే శనైశ్చరాయ క్లీం ఐంసః స్వాహా|| అథ రాహోర్మన్త్రః ఓమ్ క్రీం క్రీం హూఁ హూఁ టం టఙ్కధారిణే రాహవే రం హ్రీం శ్రీం భైం స్వాహా|| అథ కేతు మన్త్రః ఓమ్ హ్రీం క్రూం క్రూరరూపిణే కేతవే ఐం సౌః స్వాహా|| || ఇతి నవగ్రహమన్త్రః సమ్పూర్ణమ్||

నవగ్రహపీడాహరస్తోత్రమ

గ్రహాణామాదిరాదిత్యో లోకరక్షణకారకః| విషమస్థానసంభూతాం పీడాం హరతు మే రవిః|| ౧|| రోహిణీశః సుధామూర్తిః సుధాగాత్రః సుధాశనః| విషమస్థానసంభూతాం పీడాం హరతు మే విధుః|| ౨|| భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్ సదా| వృష్టికృద్వృష్టిహర్తా చ పీడాం హరతు మే కుజః|| ౩|| ఉత్పాతరూపో జగతాం చన్ద్రపుత్రో మహాద్యుతిః| సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతు మే బుధః|| ౪|| దేవమన్త్రీ విశాలాక్షః సదా లోకహితే రతః| అనేకశిష్యసంపూర్ణః పీడాం హరతు మే గురుః|| ౫|| దైత్యమన్త్రీ గురుస్తేషాం ప్రాణదశ్చ మహామతిః| ప్రభుస్తారాగ్రహాణాం చ పీడాం హరతు మే భృగుః|| ౬|| సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః| మన్దచారః ప్రసన్నాత్మా పీడాం హరతు మే శనిః|| ౭|| మహాశిరా మహావక్త్రో దీర్ఘదంష్ట్రో మహాబలః| అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతు మే శిఖీ|| ౮|| అనేకరూపవర్ణైశ్చ శతశోऽథ సహస్రశః| ఉత్పాతరూపో జగతాం పీడాం హరతు మే తమః|| ౯|| || ఇతి బ్రహ్మాణ్డపురాణోక్తం నవగ్రహపీడాహరస్తోత్రం సంపూర్ణమ్

నవ గ్రహ కరావలమ్బ స్తోత్రమ్

జ్యోతీశ దేవ భువనత్రయ మూలశక్తే గోనాథ భాసుర సురాదిభిరీద్యమాన| నౄణాంశ్చ వీర్య వర దాయక ఆదిదేవ ఆదిత్య వేద్య మమ దేహి కరావలమ్బమ్|| ౧|| నక్షత్రనాథ సుమనోహర శీతలాంశో శ్రీ భార్గవీ ప్రియ సహోదర శ్వేతమూర్తే| క్షీరాబ్ధిజాత రజనీకర చారుశీల శ్రీమచ్ఛశాంక మమ దేహి కరావలమ్బమ్|| ౨|| రుద్రాత్మజాత బుధపూజిత రోద్రమూర్తే బ్రహ్మణ్య మంగల ధరాత్మజ బుద్ధిశాలిన్| రోగార్తిహార ఋణమోచక బుద్ధిదాయిన్ శ్రీ భూమిజాత మమ దేహి కరావలమ్బమ్|| ౩|| సోమాత్మజాత సురసేవిత సోమ్యమూర్తే నారాయణప్రియ మనోహర దివ్యకీర్తే| ధీపాటవప్రద సుపండిత చారుభాషిన్ శ్రీ సోమ్యదేవ మమ దేహి కరావలమ్బమ్|| ౪|| వేదాన్తజ్ఞాన శ్రుతివాచ్య విభాసితాత్మన్ బ్రహ్మాది వన్దిత గురో సుర సేవితాంఘ్రే| యోగీశ బ్రహ్మ గుణ భూషిత విశ్వ యోనే వాగీశ దేవ మమ దేహి కరావలమ్బమ్|| ౫|| ఉల్హాస దాయక కవే భృగువంశజాత లక్ష్మీ సహోదర కలాత్మక భాగ్యదాయిన్| కామాదిరాగకర దైత్యగురో సుశీల శ్రీ శుక్రదేవ మమ దేహి కరావలమ్బమ్|| ౬|| శుద్ధాత్మ జ్ఞాన పరిశోభిత కాలరూప ఛాయాసునన్దన యమాగ్రజ క్రూరచేష్ట| కష్టాద్యనిష్ఠకర ధీవర మన్దగామిన్ మార్తండజాత మమ దేహి కరావలమ్బమ్|| ౭|| మార్తండ పూర్ణ శశి మర్దక రోద్రవేశ సర్పాధినాథ సురభీకర దైత్యజ...

ప్రమిదలో దీప ప్రజ్వలనకు నవగ్రహాలకు సంబంధం వుందా? ఎలా?

ప్రమిదల్లో దీపమెలిగించడంలో ఎంత నిగూఢ అర్థముందో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీని ఓ సారి చదవండి. ప్రమిదలో దీపం వెలిగించడం ద్వారా నవగ్రహాలను కొలిచినట్లవుతుందని.. ప్రమిద దీపం.. నవగ్రహ దోషాలను తొలగిస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఆలయాల్లో, గృహాల్లో ప్రమిదలతో దీపాలు వెలిగించడం మనం చూస్తూవుంటాం. ఎంతటి సంపన్నుడైనా దేవాలయానికి వస్తే ప్రమిదలతో దీపమెలిగించాల్సిందే. ఏ దేవునికైనా ప్రమిదలో దీపమెలిగించడం ద్వారా సుభిక్షమైన ఫలితాలను పొందవచ్చు. ప్రమిద, అందులోని నూనె,.. వత్తులు,.. కాంతికి.. నవగ్రహాలకు సంబంధం వుంది. ఇంకా ప్రమిదల్లో నేతిని నింపి దీప ప్రజ్వలన చేయడం ద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. ప్రమిదల్లోని జ్వాలలో మహాలక్ష్మి నివసిస్తుందని విశ్వాసం. 1. ప్రమిద దీపం -సూర్యుడు 2. నెయ్యి, నూనె- ద్రవపదార్థం - చంద్రుడు 3. వత్తులు - బుధుడు 4. ప్రమిదను వెలిగించడం ద్వారా ఏర్పడే జ్వాల-         అంగారకుడు 5. ఈ జ్వాల నీడ భూమిపై పడుతుంది- ఇది భూమికి సంకేతమైన రాహువును సూచిస్తుంది. 6. జ్వాలలో కాంతినిచ్చే పసుపు రంగు- గురువు 7. దీప ప్రజ్వలన ద్వారా ఏర్పడే మసిలాంటి నల్లటి రంగు- శనికి ...

నవగ్రహాలు -- ప్రదక్షిణలు

నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి. కానీ వాటిని పూజించడానికి ప్రజలు జంకుతుంటారు. కారణం ఎప్పుడు, ఎలా ప్రదక్షిణలు చేయాలో తెలియదు. ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలియదు. నవ గ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో తెలియదు. అయితే నవగ్రహ ప్రదక్షిణలకు ఒక పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలుంటాయి. మానవ జీవం, మానసిక పరిస్థితి ప్రధానంగా వారి వారి గ్రహాల స్థితిపై ఆధారపడి వుంటుందని జ్యోతిష్క శాస్త్రం చెబుతోంది. గ్రహస్థితిలో మార్పులు వల్లనే ఎవరి జీవితంలో అయినా ఒడిదుడుకులు ఎదురవ్వడం గానీ, లాభాలు, సంతోషాలు కలిసిరావడం గానీ వస్తుంటాయి. నవగ్రహ ప్రదక్షిణ మనిషి కష్టనష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది. నవగ్రహ ప్రదక్షిణలకు ఒక నిర్దిష్టమైన పద్ధతి వుంది. ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. కొంతమంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నవగ్రహాలను తాకుతూ ప్రదక్షిణ చేస్తుంటారు. సాధ్యమైనంత వరకూ ఇలా తాకకుండానే ప్రదక్షిణలు చేయాలి. నవగ్రహ ప్రదక్షిణ చేయడానికి మంటపంలోకి వెళ్ళే ముందు, సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి ఎడమ వైపు నుండి (చంద్రుని వైపు నుంచి) కుడివైపునకు తొమ్మిది ప్రదక్...

నవ గ్రహ శ్లోకం

]ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః రవి: జప0::: 6000 సార్లు జపాకుసుమ సంకాశం, కాస్యపేయం మహాద్యుతిం, తమోరిం సర్వ పాపఘ్నం, ప్రణతోస్మి దివాకరం. చంద్ర: 10,000 సార్లు దధి శంఖ తుషారాభం, క్షీరో దార్ణవ సంభవం, నమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం. కుజ: 7,000 సార్లు ధరణీ గర్భ సంభూతం, విద్యుత్ కాంతి సమప్రభం, కుమారం శక్తి హస్తం, తం మంగళం ప్రణమామ్యహం. బుధ: 17,000 సార్లు ప్రియంగు కలికా శ్యామం, రూపేణా ప్రతిమం బుధం, సౌమ్యం సత్వ గుణేపేతం, తం బుధం ప్రణమామ్యహం. గురు: 16,000 సార్లు దేవానాంచ ఋషీణాంచ, గురుం కాంచన సన్నిభం, బుద్ధి మంతం త్రిలోకేశం, తం నమామి బృహస్పతిం. శుక్ర: 20,000 సార్లు హిమకుంద మృణాళాభం, దైత్యానాం పరమం గురుం, సర్వ శాస్త్ర ప్రవక్తారం, భార్గవం ప్రణమామ్యహం. శని: 19,000 సార్లు నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం. రాహు: 18,000 సార్లు అర్థకాయం మహావీరం, చంద్రాదిత్య విమర్ధనం, సింహికా గర్భ సంభూతం, తం రాహుం ప్రణమామ్యహం. కేతు: 7,000 సార్లు ఫలాశ పుష్ప సంకాశం, తారకా గ్రహ మస్తకం, రౌద్రం రౌద్రాత్మకం ఘోరం, తం కేతుం ప్రణమామ్యహం. And cycle ...