(Telugu) ప్రేరణాత్మక తెలుగు కోట్స్

[:te]

“జీవితం లో ఎన్ని మైలు రాళ్ళు ఉన్నా.. నిజంగా ఉండవలసినవి పెదవి ఫై చిరునవ్వు తెచ్చే

ఆ కొన్ని క్షణాలు మాత్రమే”




“అద్దమే నా మంచి మిత్రుడు.. ఎందుకంటె నేను ఏడ్చినప్పుడు అది తిరిగి నవ్వదు కనుక -చార్లీ చాప్లిన్”




“తొలి శ్వాస తీసుకొని ఏడుస్తావ్…తుది శ్వాస విడుస్తూ ఎడిపిస్తావ్…

రెండు ఏడుపులు మధ్య నవ్వుతూ నవ్వించే కాలమే జీవితం”




“పది మందికి మేలు చేసే వాడివి నువ్వైతే నీ వెనుక ఎప్పుడూ వంద మంది వుంటారు”



స్వయం కృషితో పైకి వచ్చినవారికి ఆత్మవిశ్వసం ఉంటుంది కానీ అహంకారం ఉండదు. ని శక్తి ను నమ్ముకో.. కష్టపడు . గెలుపు కోసం శ్రమించు. గెలేచే వరకు.



ఇతరుల రచనల ద్వారా మిమ్మల్ని అభివృద్ది చేసుకోవడానికి మీ కాలాన్ని వినియోగించండి.ఆ విధంగా ఇతరులు ఏంటో కస్టపడి సాధించిన దాన్ని ,మీరు తేలికగా సాధించగలరు.-సోక్రటీస్



ఈ ప్రపంచములో అత్యంత తేలికైన విషయం ఇతరులలో తప్పులు వెతకటం. అత్యంత కష్తమైన విషయం మనలో తప్పులుని ఒప్పుకోవటం



జీవితానికి కొలమానం డబ్బు కాదు సంతృప్తి, సంతోషం ..



మన శక్తి కన్నా చాలా సార్లు సహనం మంచి ఫలితాల్ని ఇస్తుంది…..
[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము