(Telugu) సూక్తులు
[:te]
[:]
- "Telling lies is a criminal thing than murder.
- " Tongue is a powerful weapon which can make you good or bad."
- "ఎదుటివాని స్థానంలో వుండి ఏమైనా ఆలోచించు"
- పరుల సొమ్ము పైసాదైనా పదికోట్లతో సమానం .
- ఎదుటి వ్యక్తీ అభినందించదగిన వాడనుకుంటే మనస్ఫూర్తిగా అభినందించు. లేకుంటే అభినందించడం మానివేయి.
- ఏ తీర్పు చెప్పినా ,ఎదుటి వారి స్థానం నీధనుకుని చెప్పు.
- ఇష్టపడి ఇచ్చేది దానం, అయిష్టంగా ఇచ్చేది లంచం.
- అవసరానికి ఇచ్చింది అర్ధరూపాయైనా అది జీవితంలో తీర్చుకోలేని ఋణం.
- నీ అవసరానికి చేసేది నిజమైన స్నేహం కాదు. వ్యక్తి లోని మంచి వ్యక్తిత్వాన్ని బట్టి ఇచ్చేదే నిజమైన స్నేహం.
- దైవపూజకు (ప్రార్ధనకు) వెళ్ళడం తప్పు కాదు. కానీ, చేసే పనిని వదలి పెట్టి వెళ్ళడమే తప్పు.
- మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి ఇచ్చేదే నిజమైన గౌరవం, హోదాను బట్టి కాదు.
- చెడ్డపని అని తెలిసీ చేయూతవ్వడం ఆత్మహత్యకన్నా మహా పాపం.
- మంచి నేర్వడం గొప్పతనం. కాని, మంచి నేర్పటడం అద్భుతం.
- చెడ్డ వారిలోని మంచిని గ్రహించేవారే మహనీయులు.
- పొరుగు వారితో పోల్చుకో.కానీ, మంచి లక్షణం ఎంచుకో.
- అన్ని విషయాలను అవగాహన చేసుకో. అవసరమైన మంచిని మాత్రమె వినియోగించుకో.
- మంచి నేర్పే గురువును నిందించే వారికి మంచి విద్య అందడం మహా కష్టం.
- నిస్వార్ధ సేవే నిజమైన సేవ.
- పొరుగు వారితో పోల్చుకో. కానీ, నీ సామర్ధ్యాన్ని సరిచూసుకో.
- ఫలితాన్ని ఆశించి సహాయమందించడం పధ్ధతి కాదు.
- చెడు చేసే వారంతా చెడ్డ వాళ్ళుగా , మంచి చేసే వాళ్ళంతా మంచిగానూ కనబడకపోవచ్చు.
- ఒక వ్యక్తి నేర్పేది నిజమైన విద్య కాదు. నేర్చిన ఆ వ్యక్తి ఆ విద్యనూ మరొకరికి నేర్పగాలిగేలా నేర్పేదే నిజమైన విద్య.
- ఆవేశమున్న వేళ ఆలోచన చేయకు.
- చదవకుండా పద్యమాధుర్యం,చవిచూడకుండా పదార్ధమాధుర్యం చెప్పడం అసాధ్యం,అవివేకం.
- ఆవేశం వున్నపుడు అస్సలు మాట్లాడకు.
- LISTEN ADVICES AND USE YOUR COMMON SENSE.
- EVERY TEACHER HAVE TO BE A STUDENT and EVERY STUDENT HAVE TO BE A TEACHER.
- డేగలా ప్రయాణించు, గాలిలా వ్యాపించు.
- చీమలా అన్వేషించు, సూర్యుడిలా ప్రకాశించు.
- చెడ్డవారిలో కూడా మంచిని గ్రహించేవాడే మహనీయుడు (గొప్పవాడు)
- డబ్బు సంపాదించడం కష్టమే కావచ్చు. కానీ, మంచిపేరు సంపాదించడం అంతకంటే కష్టం.
- An educated woman can change the society better than man.
- Character is important than Caste.
- డబ్బు, హోదాను కాకుండా మన యొక్క మంచి మనసును, వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నవారే ఆత్మీయులు.
[:]
Comments
Post a Comment