(Telugu) వచ్చే డబ్బు, పోయే డబ్బు, దాచుకునే డబ్బు
[:te]ధనవంతుడివి కావాలన్న లక్ష్యంతో ఎండనక, వాననక కష్టపడి డబ్బు సంపాదిస్తున్నావు. ఆ డబ్బు మితంగా వాడుకుంటూ మిగిలిన సొమ్ముని ఆదా చేస్తున్నావు. నీ సంపద సృష్టిలో అత్యంత కీలకమైన విషయం – డబ్బులు ఎక్కడ ఎలా ఆదా చెయ్యాలి అన్న విషయం పైన నీ పరిజ్ఞానం తెలుసుకునే ప్రయత్నం మొదలుపెడుతున్నాను. ఇది ఎందుకు కీలకమన్నానంటే, దాచుకున్న డబ్బు సకాలంలో, అత్యధిక వడ్డీ సంపాదిస్తేనే సంపద సాధించే అవకాశం వుంటుంది. డబ్బులు దాచుకోడానికి వున్న వివిధ మార్గాలలో ఏ మార్గంలో వెళ్తే ఎంత లాభం వస్తుందో తెలుసుకోలేక చాలమంది తమ డబ్బులను వృధా చేసుకుంటారు. ఈ విషయం నీకు అర్థం అయ్యేలా ఓ కథ చెప్తాను శ్రమ తెలియకుండా విను.
సింగరాయకొండ బస్టాండులో బస్సు భోజనాలకి ఆగింది. వెంకటప్పయ్య, ఆయన భార్య తిరపతమ్మ కొడుకు గోవిందు ముగ్గురూ హోటల్లోకి వెళ్ళారు. వెంకటప్పయ్య మెనూ చూశాడు. అందులో ఫుల్ మీల్స్, ప్లేట్ మీల్స్, హాఫ్ మీల్స్, ఎగస్ట్రా మీల్స్ అని రాసి ధరలు వేసి వున్నాయి. ముగ్గురూ వాళ్ళ వాళ్ళ ఆకలిని బట్టి భోజనాలు ఆర్డర్ ఇచ్చారు.
ఓ ఐదు నిముషాలలో ముగ్గురికీ భోజనాలు వడ్డించాడు సర్వర్ సుందరం. ముగ్గురూ భోజనం ప్రారంభించారు. అన్ని పదార్థాలు రుచిగా వున్నాయి. తన ప్లేటులో వున్న భోజనం పూర్తి చేసిన తరువాత వెంకటప్పయ్య మరికొంచెం అన్నం పెట్టమని సర్వర్ సుందరాన్ని అడిగాడు. సుందరం అలా కుదర్దన్నాడు. కారణం అడిగితే –
“మీది హాఫ్ మీల్స్ సార్, హాఫ్ మీల్స్ కి ఎగస్ట్రా ఇవ్వం" అన్నాడు సర్వర్.
"నాకెందుకు హాఫ్ మీల్స్ ఇచ్చావయ్యా? నేను అడిగింది ఫుల్ మీల్స్ కదా" అన్నాడు వెంకటప్పయ్య
"ఏమో సార్, మీకు ఇచ్చింది మాత్రం హాఫ్ మీల్సే... హాఫ్ మీల్స్ కి ఎగస్ట్రా రైస్ ఇవ్వము” అంటూ వాదించాడు సుందరం. వెంకటప్పయ్య గొడవకు దిగబోయాడు కానీ అతని మాట చెల్లలేదు.
"అదంతా ముందు చెప్పాలి... ఇప్పుడు ఏం చెయ్యలేం" అంటూ సుందరం చేతులు దులిపేసుకున్నాడు.
ఇక చేసేది లేక అర్థాకలితో సుందరం వైపు చురచుర చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో అతని కొడుకు గోవిందు ప్లేటులోనే చేతిని విదిలించి – "నాన్నా నాకింక చాలు.. ఈ అన్నం వదిలేస్తాను" అన్నాడు. ఇలాగైనా తనకు తినడానికి భోజనం దొరికిందని సంతోషించాడు వెంకటప్పయ్య.
"సరేలేరా నేను తీసుకుంటాను" అంటూ కొడుకు ప్లేటులో నుంచి అన్నం తీసుకోబోయాడు. సుందరం మళ్ళీ అడ్డం పడ్డాడు.
"ప్లేట్ మీల్స్ పంచుకోడానికి లేదు సార్... అదుగో అక్కడ బోర్డు రాసుంది చూడండి" అంటూ చూపించాడు. సరిగ్గా సగం కూడా తినకుండా పిల్లాడు అన్నం పారేస్తుంటే వెంకటప్పయ్య ప్రాణం ఉసూరంది. మరో పక్క తన ఆకలి తీరలేదు. ప్లేటు మీల్స్ పంచుకోని తినకూడదని బోర్డొకటి అంటూ తిట్టుకుంటూ భార్య తిరుపతమ్మ వైపు చూశాడు. ఆమె తనకు పెట్టినంత వరకు అన్నం తినేసి చేతులు కడుక్కోడానికి లేవబోయింది. వెంకటప్పయ్య ఆమెను పోనివ్వకుండా ఆపేశాడు.
"అదేమిటే అప్పుడే లేచి పోతున్నావు? నీకు పెట్టింది ఫుల్ మీల్స్. నీకు ఎంత కావాలంటే అంత పెడతారు. నువ్వన్నా అన్నం పెటించుకో, నీకు పెట్టిన డబ్బులన్నా గిట్టుబాటు అవుతాయి" అన్నాడు.
"నాకొద్దు... నేను పొద్దున్నే సద్దన్నం తిని బయలుదేరాను... నాకు పెట్టినంతా తిన్నాను కదా. ఇక చాలు" అంది.
దాంతో వెంకటప్పయ్య కోపం నషాళానికి అంటింది -"తిండి పెడతానంటే తిండానికేమైందే... డబ్బులిచ్చి తిండి తినకుండా వెళ్ళడానికి మనమేమైనా ఆడికి బాకీ వున్నామా? నువ్వు మళ్ళా పెట్టించుకోని తినాల్సిందే. రేయ్ చిన్నోడా అన్నం మెతుకు పారేసినా చంపేస్తా అది మొత్తం తిను.." అంటూ వీరంగం మొదలెట్టాడు.
ఇక్కడ ఏదో పొరపాటు జరిగిందని అర్థం అవుతూనే వుంది. అదేంటో నువ్వు చిటికెలో చెప్పేయగలవు కూడా. కానీ ఎప్పటిలాగే ఈ కథలో కూడా ఓ ఆర్థిక పాఠం వుంది.
ముందు ఇందులో జరిగిన తిరకాసు ఏమిటో చూద్దాం. వెంకటప్పయ్య మంచి ఆకలి మీద వున్నాడు కాబట్టి ఫుల్ మీల్స్, అతని భార్య చద్దెన్నం తిని వచ్చింది కాబట్టి ప్లేట్ మీల్స్, వాళ్ళ పిల్లాడు చిన్నవాడు కాబట్టి హాఫ్ మీల్స్ ఆర్డర్ ఇచ్చి వుంటారు. అయితే సర్వర్ సుందరం చేసిన పొరపాటు వల్ల వెంకటప్పయ్యకు హాఫ్ మీల్స్, అతని భార్యకు ఫుల్ మీల్స్, కొడుకుకి ప్లేట్ మీల్స్ ఇవ్వబడ్డాయి. ఇప్పుడు వెంకటప్పయ్య కడుపునిండా తినలేడు, కొడుకు పెట్టినంత తినలేడు, భార్యకు తినే అవకాశం వున్నా ఆమె ఉపయోగించుకోదు. ప్రతి మనిషికి ఎంత తినగలడు అనే విషయం పైన ఒక అవగాహన వుంటుంది.. దానికి తగ్గట్టుగానే భోజనం ఆర్డరిస్తాడు కదా.
ఈ కథలో ఇదే అంశాన్ని ఆర్థిక విషయాలకు అనుసంధానం చేసే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. ప్రతి మనిషికీ ఆకలి ఏ విధంగా వేరు వేరుగా వుంటుందో అలాగే ఆర్థిక ఒడిదుడుకుల్ని తట్టుకునే సామర్థ్యం కూడా వేరు వేరుగా వుంటుంది. దీనినే రిస్క్ ఎపిటైట్ (Risk Appetite) అంటారు. అంటే రిస్కు తీసుకోగలిగిన సామర్థ్యం. దాని ఆధారం చేసుకోని పొదుపులు ముదుపుల గురించిన నిర్ణయాలు తీసుకోవాలి. కొంతమంది చేతిలో వున్న డబ్బునంతా స్టాక్ మార్కెట్ లో పెట్టి, అది పోయినప్పుడు బాధపడతారు. వీళ్ళు తాము తినగలిగేది ప్లేట్ మీల్స్ అయితే ఫుల్ మిల్స్ కొనుకునే వాళ్ళు. వీళ్ళకు సరిగ్గా వ్యతిరేకంగా ప్రవర్తించేవాళ్ళు కూడా వుంటారు. చేతిలో కావాల్సినంత డబ్బు వుంటుంది, ఆదాయం బాగుంటుంది అయినా డబ్బులన్నీ సేవింగ్స్ ఎకౌంట్ లోనో, ఫిక్స్డ్ డిపాజిట్లోనే పెడతారు. ఇది కూడా తప్పే - ఫుల్ మీల్స్ తినగలిగి హాల్ఫ్ మీల్స్ కొనుక్కోవడం లాంటిది. ఆ భోజనం సరిపోదు. ఆకలి తీరదు. స్తూలంగా ఇది రిస్క్ ఎపిటైట్ అంటే. దీని గురించి వివరంగా మరో సందర్భంలో మాట్లాడుకుందాము.
ఇప్పుడు ఇదే కథలో మరో కోణాన్ని కూడా పరిశీలిద్దాము. సర్వర్ సుందరం పొరపాటు చేసిన మాట నిజమే కానీ ఒకసారి ప్లేట్లు ముందు పెట్టిన తరువాత ఎవరి ప్లేట్ లో ఎంత వుంది? ఎవరికి ఏం పెట్టారు అని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆ వాళ్ళకి వుంది కదా? అలా చూసుకోని వుంటే ఎవరి ప్లేటు వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఒక వేళ చూసినా ఏ ప్లేట్ ఫుల్ మీల్సో, ఏ ప్లేట్ హాఫ్ మీల్సో గుర్తించలేకపోవచ్చు కదా అని వాదించచ్చు. నేను చెప్పదల్చుకున్న పాయింట్ కూడా అదే. ఏ ప్లేట్ లో ఏముందో తెలుసుకోలేకపోవటం అంటే అవగాహన లేకపోవటం వల్లే ఇంత ఇబ్బంది కలిగింది. ఈ విశ్లేషణ ఇక్కడ ఆపి మళ్ళీ మనం ఆర్థిక విషయాలలోకి వద్దాం.
ఎక్కడ సొమ్ము పెడితే రిస్క్ ఎక్కువగా వుంటుందో తెలుసులేకపోవటం కూడా ఇలాగే ఇబ్బందులను, నష్టాలను కలుగజేస్తుంది. మనం గతంలో చెప్పుకున్న విషయాలలో డబ్బుని వచ్చే డబ్బు, పోయే డబ్బు, దాచుకునే డబ్బు అని విభజించుకున్నాము. ఇందులో వచ్చే డబ్బు అందరికీ తెలిసిందే. కానీ పైపైన చూస్తే పోయే డబ్బుకి, దాచుకునే డబ్బుకీ తేడా వుండదు. దాచుకునే డబ్బు అయినా మన చేతిలో నుంచి పోతేనే కదా దాచుకోవాల్సిన చోటుకు చేరేది. ఉదాహరణకు మీరు బ్యాంక్ ఎకౌంట్ ద్వారా ఒక ఆర్.డీ కట్టారు. అదే బ్యాంక్ ఎకౌంట్ ద్వారా నెల నెల మొబైల్ బిల్ కడుతున్నారు. ఈ రెండూ వాటంతట అవే జరిగేలా బ్యాంక్ కి సూచన ఇచ్చారనుకుందాం. ఇప్పుడు రెండింటి విషయంలో డబ్బు మీ ఎకౌంట్ లో నుంచి మరో ఎకౌంట్ లోకి పోతోంది. గమనించండి రెండూ మీ దగ్గర్నుంచి వేరే చోటికి “పోతున్నాయి”. తేడా ఏమిటంటే ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి రాదు, దాచుకోడానికి వెళ్ళిన డబ్బు పెరిగి మరీ చేతికి అందుతుంది.
ఈ విషయం మరింత సరళంగా అర్థం అయ్యేందుకు మరో ఉదాహరణ చెప్తాను. భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతంలో ప్రతి కుటుంబానికి, ముఖ్యంగా స్త్రీలకి అత్యంత ప్రియమైనది బంగారం. ప్రతి ఇంటిలో ఏదో ఒక సందర్భంలో బంగారం కొనకుండా జరగదు. మరీ ముఖ్యంగా పెళ్ళిళ్ళకు, అందులోనూ ఆడపిల్ల పెళ్ళికి బంగారం కొనడం తప్పదు. అయితే బంగారం కొనడంలో ఒక తిరకాసు వుంది. చాలామంది బంగారు ఆభరణాలు కొంటూ, నేను బంగారంలో ముదుపు (invest) చేస్తున్నానండీ అని చెప్తుంటారు. ఇది నిజం కాదు.
బంగారాన్ని మూడు రకాలుగా కొనవచ్చు. అందులో మొదటిది ఆభరణంగా కొనడం. ఆభరణంగా కొన్నప్పుడు ఆ అభరణానికి వాడిన బంగారం విలువే కాక మేకింగ్ ఛార్జెస్, తరుగు, టాక్స్ లు మొదలైనవి కలుపుకోని కొంటాము. ఆ షాపు బయటకు వచ్చిన మరుక్షణం దాని విలువ పడిపోతుంది. అమ్మాలనుకున్నప్పుడు మళ్ళీ తరుగులు పోను విలువ కడతారు. మొత్తం మీద ఆభరణంగా కొన్ని బంగారం విలువు, మార్కెట్ లో బంగారం పెరిగినట్లు పెరగదు. అందువల్ల ఇలా కొన్న బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ అనుకోవడం సరికాదు. ఇది ఒక టీవీ, ఫ్రిజ్ కొనుక్కోవడం లాంటిది. వాటిలాగే ఆభరణాన్ని కూడా వాడుకుంటాము, స్టేటస్ సింబల్ లా ఉంచుకుంటాము. అమ్మేటప్పుడు తక్కువ ధరకు అమ్ముతాము.
ఇక బంగారం కొనడంలో రెండో విధానం గురించి. ఉదాహరణకు ఒక కుటుంబంలో ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి పెళ్ళినాటికి (సుమారు పాతికేళ్ళు అనుకుందాం) ఎంతో కొంత బంగారం పెట్టలని తల్లిదండ్రులు అనుకున్నారు. ప్రతి సంవత్సరం పాప పుట్టినరోజుకి ఒక ఐదు గ్రాముల బంగారు నాణెం కొనడం మొదలుపెట్టారు. వాళ్ళు అనుకున్నట్లే ఆ అమ్మాయి పెళ్ళిలో పదిహేనున్నర సవర్లకు పైనే బంగారం పెట్టారు. ఇక్కడ ఒక ప్రణాలిక ద్వారా పెళ్ళికి అయ్యే ఒక ముఖ్యమైన ఖర్చును తప్పించగలిగారు. ఈ రకంగా బంగారం కొనడం పొదుపు లాంటిది. ముందు ముందు ఒక ఖర్చు వుంది అని గుర్తించి అందుకు తగ్గట్టుగా డబ్బులో, బంగారమో ఆదా చేయడం అన్నమాట.
ఇక మూడో రకం - బంగారాన్ని ఒక పెట్టుబడిలా (investment)లా కొనడం. అంటే బంగారం ధర ముందు ముందు పెరిగితే, అప్పుడు కొన్న బంగారాన్ని అమ్మే వుద్దేశ్యంతో కొనడం. ఇందుకు ఉత్తమమైన మర్గం ఈటీఎఫ్ పద్దతి. ఇందులో బంగారాన్ని భౌతికంగా కాకుండా కేవలం కాగితాలలోనే లావాదేవీలు చేస్తారు. డీమ్యాట్ వున్న వాళ్ళు ఆ మార్గం ద్వారా కొనుగోళ్ళు అమ్మకాలు చేయవచ్చు. ఇదంతా తెలియకపోతే బంగారాన్ని నాణాలుగానో, బిస్కెట్ల రూపంలోనో కొని కూడా ఈ విధంగా లావాదేవీలు జరపవచ్చు.
బంగారం గురించి చెప్పుకోడానికి ఇంకా చాలా వున్నా ప్రస్తుతానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏదైనా కొనేటప్పుడు అది ఖర్చుగా కొంటున్నామా? పొదుపుగా పరిగణించి కొంటున్నామా?లేక పెట్టుబడిగా కొంటున్నామా? అన్న అవగాహన కలిగి వుండాలి. అమ్మే ఉద్దేశ్యంతో కొన్నది పెట్టుబడి, ముందు ముందు రాబోయే ఖర్చు కోసం దాచుకుంటే అది పెట్టుబడి, వాడకం కోసం కొంటే అది ఖర్చు అని అర్థం చేసుకోవాలి. డబ్బులు దాచిపెట్టాలనుకుంటే ఈ అవగాహనే మొదటి మెట్టు అవుతుంది. ఆ తరువాత ఎంత డబ్బుని ఖర్చుపెట్టాలి, ఎంత పొదుపు చెయ్యాలి, ఎంత పెట్టుబడిగా వాడాలి అన్నది ఇందాక చెప్పిన రిస్క్ ఎపిటైట్ ఆధారంగా నిర్ణయించుకోవాలి. ఇదే ఈ కథలో చెప్పిన ఆర్థిక పాఠం.
మన చేతిలో నుంచి పోయే డబ్బులో కేవలం ఖర్చులే కాక పొదుపు, ముదుపు/పెట్టుబడి కూడా వుండేలా చూసుకోవాలి. వాడుకోడానికి కొనుక్కుంటే అది ఖర్చనీ, ఏదైనా అవసరానికి ప్రణాలిక ప్రకారం వస్తు/డబ్బు రూపంలో దాచుకోవడం పొదుపు అనీ, లాభాలు ఆశించి లావాదేవీలు జరిపితే అది పెట్టుబడి అనీ గుర్తించి అందుకు అనుగుణంగా ఆదా చెయ్యాలి.
బంగారం సేకరించుకునేందుకు ప్రతి సంవత్సరం కొంత కొనుక్కునే చిట్కా. దీనినే ఇంకొంత మార్పు చేసి నెలకు మారిస్తే ఏమౌతుందో ఆలోచించండి. నెలకు ఒక గ్రాము బంగారం (ప్రస్తుతం ధర సుమారు మూడు వేలు) కొంటే పది సంవత్సరాలలో పదిహేను సవర్ల బంగారం సేకరించవచ్చు. దీనికి మరో జోడింపు ఏమిటంటే ప్రతి నెలా ఒకో రోజు కొనడానికి ప్రయత్నం చెయ్యండి. మీరు కొనే రోజు ధర మరీ ఎక్కువగా వుంటే అరగ్రామే కొనండి, ధర బాగా తగ్గింది అనిపించిన రోజు రెండు గ్రాములు కొనండి.[:]

Good afternoon, I would like to make an order. Here is a list of what I would like to buy.
ReplyDeletehttps://my.su/qpiw
Common Mistakes Students Make When Writing An Essay
ReplyDeleteTechnology essay writing can encompass any topic related to technology. If you have an academic emergency, so online writing papers should now be a breeze. Write that Essay has had a huge impact on the quality of our student writing. Employment essays detailing experience in a certain occupational field are required when applying for some jobs, especially government jobs in the United States.
Looking back on the graduate school application process, I realize just how fortunate I was to have had such extensive writing experience and written expression skills that I could use to my advantage. The most common reason why essays go wrong is that people forget to focus on the question and stray for some reason.
sneak a peek here
good
full article
My Visit To Badshahi Mosque. Lahore, Pakistan
What is the purpose of writing an essay? Using the basic topical outline of the history of law as the source of ideas for the law essay about the topic of legal history is an effective way because the outline is arranged according to several categories or sections that are further broken down into fields and sub-fields so that the student could narrow down the specific choice of the idea or theme of the legal history topic of his essay.
Fun way to teach students how to correctly use summary, paraphrase and quotation in research essays. However, the writer demonstrates no deeper understanding of the passage's main ideas or important details. Once you have completed writing your essay, it is vital that you have it professionally edited by an academic editor.
Causes And Effects
The Purpose Of An Essay
What Motivates You?
c7eb028
Приветствую!
ReplyDeleteПрограмма разработанная ПРОФЕССИОНАЛАМИ ПОЗВОЛЯЕТ ЗАРАБАТЫВАТЬ КРУГЛОСУТОЧНО БЕЗ ВЫХОДНЫХ! Протестируйте БЕСПЛАТНО и зарабатывайте ПРЯМО ВО ВРЕМЯ ТЕСТИРОВАНИЯ
https://cloud.mail.ru/public/4fLt/HVqE7ayz2
Хорошего дня!
Не ешь после шести? Хватит экономить!
ReplyDeletehttps://cloud.mail.ru/public/ZUHz/5cYw7yxFS
Офисная жизнь замучила? Постоянно не хватает денег? Зарабатывай дома и не экономь ни на чем! До 500$ в день — они твои! Проверить свои возможности
ReplyDeletehttps://cloud.mail.ru/public/5Eyy/2RqWZbZep
The success formula is found. Learn more about it.
ReplyDeleteLink - https://plbtc.page.link/zXbp
The huge income without investments is available.
ReplyDeleteLink - https://plbtc.page.link/zXbp
Check out the newest way to make a fantastic profit.
ReplyDeleteLink - https://plbtc.page.link/zXbp
Looking forward for income? Get it online.
ReplyDeleteLink - https://plbtc.page.link/zXbp
See how Robot makes $1000 from $1 of investment.
ReplyDeleteLink - https://plbtc.page.link/zXbp
Magic Submitter Spins And Submits Your
ReplyDeleteArticles, Videos, Blogs, And Press Releases To Over 500 Sites And Gives You 1000’s Of Backlinks Automatically….
Plus You Can Instantly Add 100’s Of Additional Sites.
Clicks HERE - https://plbtc.page.link/iz8q
Magic Submitter Gives You Amazing Features Like:
Automatically Create 100’s Of Accounts For You
Automatically Verify All Your Accounts
Automatically Spin Your Submissions For 100% Original Content
Automatically Submit All Your Content To Over 2000 Sites
Automatically Solve All Captcha Verifications
Automatically Submit And Get 1000’s BACKLINKS On Autopilot
Automatically Capture And Organize All Your Links
Automatically Ping, Bookmark, And Even Spin Your Links
Automatically Will Schedule All Your Marketing 24/7
Automatically Set Up Backlink Campaigns That Run For Weeks
Instantly Create Professional Reports For Your Customers
ADD 100’s Of Additional Websites With A Few Clicks
PLUS … 27 Other Amazing Features

You’ll get your site ranked at the top of Google 10x faster than you normally would.
ReplyDeleteMagic Submitter Spins And Submits Your
Articles, Videos, Blogs, And Press Releases To Over 500 Sites And Gives You 1000’s Of Backlinks Automatically….

ПРИВЕТСТВУЮ ВАС!
ReplyDeleteНАДОЕЛО СЛУШАТЬ О ТОМ, КАК ХОРОШО ЖИВУТ ДРУГИЕ? РЕАЛЬНЫЙ ЗАРАБОТОК В СЕТИ — И ВАШ СЕМЕЙНЫЙ БЮДЖЕТ УВЕЛИЧИТСЯ КАК МИНИМУМ ВДВОЕ. 500 ДОЛЛАРОВ В МЕСЯЦ — ЭТО РЕАЛЬНО! ПОДРОБНОСТИ ПО ССЫЛКЕ
ПЕРВЫЙ ШАГ:
ПЕРЕЙДЕТЕ ПО ЭТОЙ ССЫЛКЕ: https://cloud.mail.ru/public/3cvF/5uLPEs9pN
ПОТОМУ ЧТО НЕТ ТАКОГО ЧЕЛОВЕКА, КОТОРОГО БЫ НЕ ИНТЕРЕСОВАЛА ВОЗМОЖНОСТЬ ПОГРЕТЬ РУКИ И ПОЛУЧИТЬ КУЧУ ЗЕЛЕНЫХ. ПОЧТИ МГНОВЕННО.
ВТОРОЙ ШАГ.
ВНИМАТЕЛЬНО ПРОЧИТАЕТЕ ИНСТРУКЦИЮ. ПОСТУПЛЕНИЯ ГАРАНТИРОВАНЫ ТОЛЬКО В ТОМ СЛУЧАЕ, ЕСЛИ ДЕЙСТВОВАТЬ БУДЕТЕ БЕЗ САМОДЕЯТЕЛЬНОСТИ..
ТРЕТИЙ ШАГ. САМЫЙ ПРИЯТНЫЙ :)
ПОСМОТРИТЕ НА СВОЙ ТУГОЙ КОШЕЛЕК И ОСОЗНАЕТЕ, ЧТО ТАК ТЕПЕРЬ БУДЕТ ВСЕГДА!
ОЛЕГ ЯКИМЕНКО,
ВЕДУЩИЙ СПЕЦ-Т ПРОЕКТА «UKEY ROBOT»
ПРИВЕТСТВУЮ ВАС!
ReplyDeleteПЕРЕЖИВАЕШЬ ЗА ЗАВТРАШНИЙ ДЕНЬ? ХОЧЕШЬ ЗНАТЬ, КАКИМ ОН БУДЕТ? ЖЕЛАЕШЬ ЖИТЬ ОБЕСПЕЧЕННО? ПЕРЕСТАНЬ ДУМАТЬ, НАЧИНАЙ РАБОТАТЬ! ДО 500$ В ДЕНЬ — ЭТО РЕАЛЬНОСТЬ! УЗНАЙ ПОДРОБНОСТИ
ПЕРВЫЙ ШАГ:
ПЕРЕЙДЕТЕ ПО ЭТОЙ ССЫЛКЕ: https://cloud.mail.ru/public/3cvF/5uLPEs9pN
ПОТОМУ ЧТО НЕТ ТАКОГО ЧЕЛОВЕКА, КОТОРОГО БЫ НЕ ИНТЕРЕСОВАЛА ВОЗМОЖНОСТЬ ПОГРЕТЬ РУКИ И ПОЛУЧИТЬ КУЧУ ЗЕЛЕНЫХ. ПОЧТИ МГНОВЕННО.
ВТОРОЙ ШАГ.
ВНИМАТЕЛЬНО ПРОЧИТАЕТЕ ИНСТРУКЦИЮ. ПОСТУПЛЕНИЯ ГАРАНТИРОВАНЫ ТОЛЬКО В ТОМ СЛУЧАЕ, ЕСЛИ ДЕЙСТВОВАТЬ БУДЕТЕ БЕЗ САМОДЕЯТЕЛЬНОСТИ..
ТРЕТИЙ ШАГ. САМЫЙ ПРИЯТНЫЙ :)
ПОСМОТРИТЕ НА СВОЙ ТУГОЙ КОШЕЛЕК И ОСОЗНАЕТЕ, ЧТО ТАК ТЕПЕРЬ БУДЕТ ВСЕГДА!
ОЛЕГ ЯКИМЕНКО,
ВЕДУЩИЙ СПЕЦ-Т ПРОЕКТА «UKEY ROBOT»
No worries if you are fired. Work online.
ReplyDeleteLink - https://plbtc.page.link/zXbp
Even a child knows how to make money. Do you?
ReplyDeleteLink - https://plbtc.page.link/zXbp
Make yourself rich in future using this financial robot.
ReplyDeleteLink - https://plbtc.page.link/zXbp
Robot is the best way for everyone who looks for financial independence.

Make money in the internet using this Bot. It really works!
ReplyDeleteLink - https://plbtc.page.link/zXbp
The financial Robot is your # 1 expert of making money.
ReplyDeleteLink - https://plbtc.page.link/zXbp
Everyone who needs money should try this Robot out.
ReplyDeleteLink - https://plbtc.page.link/zXbp
There is no need to look for a job anymore. Work online.
ReplyDeleteLink - https://plbtc.page.link/zXbp
Online job can be really effective if you use this Robot.
ReplyDeleteLink - https://plbtc.page.link/zXbp
अपने लैपटॉप इस कार्यक्रम के साथ एक वित्तीय साधन बनाओ.
ReplyDeleteलिंक - https://plbtc.page.link/zXbp
वित्तीय स्वतंत्रता क्या इस रोबोट की गारंटी देता है ।

Making money can be extremely easy if you use this Robot.
ReplyDeleteLink - https://plbtc.page.link/zXbp
Trust your dollar to the Robot and see how it grows to $100.
ReplyDeleteLink - https://plbtc.page.link/zXbp
Financial robot is a great way to manage and increase your income.
ReplyDeleteLink - https://plbtc.page.link/zXbp
It is the best time to launch the Robot to get more money.
ReplyDeleteLink - https://plbtc.page.link/zXbp
Even a child knows how to make $100 today.
ReplyDeleteLink - https://plbtc.page.link/zXbp
Robot is the best solution for everyone who wants to earn.
ReplyDeleteLink - https://plbtc.page.link/zXbp
उम्र में पैसे के साथ अपने परिवार को प्रदान करें. रोबोट लॉन्च!
ReplyDeleteलिंक - https://plbtc.page.link/zXbp
पैसा बनाओ, युद्ध नहीं! वित्तीय रोबोट तुम क्या जरूरत है ।

Turn $1 into $100 instantly. Use the financial Robot.
ReplyDeleteLink - https://plbtc.page.link/zXbp
Start making thousands of dollars every week.

Join the society of successful people who make money here.
ReplyDeleteLink - https://plbtc.page.link/zXbp
Online earnings are the easiest way for financial independence.
ReplyDeleteLink - https://plbtc.page.link/zXbp
Online Bot will bring you wealth and satisfaction.
ReplyDeleteLink - https://plbtc.page.link/zXbp
इस वित्तीय रोबोट का उपयोग कर भविष्य में अपने आप को समृद्ध बनाने के ।
ReplyDeleteलिंक - https://plbtc.page.link/zXbp
निवेश के बिना भारी आय उपलब्ध है.

The additional income for everyone.
ReplyDeleteLink - https://plbtc.page.link/zXbp
सावधान! यहाँ आप पैसे ऑनलाइन कमा सकते हैं!
ReplyDeleteलिंक - https://plbtc.page.link/zXbp
रोबोट वित्तीय स्वतंत्रता के लिए लग रहा है, जो हर किसी के लिए सबसे अच्छा तरीका है ।

अब और एक नौकरी के लिए देखने की कोई जरूरत नहीं है. काम ऑनलाइन.
ReplyDeleteलिंक - https://plbtc.page.link/zXbp
Robot is the best way for everyone who looks for financial independence.
ReplyDeleteLink - https://plbtc.page.link/zXbp
हर किसी के लिए अतिरिक्त आय.
ReplyDeleteलिंक - https://plbtc.page.link/zXbp
यहाँ ऑनलाइन काम कर हर हफ्ते हजारों बनाओ.

पैसे कमाने का सबसे आसान तरीका है के बारे में पता लगाना ।
ReplyDeleteलिंक - https://plbtc.page.link/zXbp
नेट में पैसा बनाना अब आसान है ।

यदि आप इस रोबोट का उपयोग करें आपके कंप्यूटर आप अतिरिक्त आय ला सकते हैं ।

No need to work anymore. Just launch the robot.
ReplyDeleteLink - https://plbtc.page.link/zXbp
हर किसी के रूप में ज्यादा के रूप में वह अब चाहता है कमा सकते हैं.
ReplyDeleteलिंक - https://plbtc.page.link/zXbp
अतिरिक्त पैसे के लिए खोज रहे हैं? सबसे अच्छा वित्तीय साधन बाहर की कोशिश करो ।

$1 आज $1000 कल बनाने के लिए निवेश करते हैं ।

एक शानदार लाभ बनाने के लिए सबसे नया तरीका बाहर की जाँच करें ।
ReplyDeleteलिंक - https://plbtc.page.link/zXbp
आप 24/7 के लिए काम करता है जो स्वत: बॉट, बाहर की जाँच करें ।

वित्तीय रोबोट नेट में सबसे प्रभावी वित्तीय उपकरण है!
ReplyDeleteलिंक - https://plbtc.page.link/zXbp
वह इस बीओटी मुकदमा चाहता है के रूप में हर किसी के रूप में ज्यादा कमा सकते हैं.

पैसे की जरूरत है? अपने घर छोड़ने के बिना यह कमाते हैं ।

ऑनलाइन नौकरी आप एक शानदार लाभ ले सकते हैं.
ReplyDeleteलिंक - https://plbtc.page.link/zXbp
अब और एक नौकरी के लिए देखने की कोई जरूरत नहीं है. काम ऑनलाइन.
ReplyDeleteलिंक - https://plbtc.page.link/zXbp
रोबोट निवेश के $ 1 से $ 1000 में आता है कि कैसे देखें ।

कोई वित्तीय कौशल है? रोबोट आप के लिए पैसा बनाते हैं ।

एक वित्तीय स्वतंत्रता के लिए सबसे तेज़ तरीका है के बारे में जानकारी प्राप्त करें ।
ReplyDeleteलिंक - https://plbtc.page.link/zXbp
पैसे की जरूरत है? वित्तीय रोबोट अपने समाधान है ।

सेवानिवृत्त लोगों के लिए सबसे अच्छा ऑनलाइन नौकरी । अपने पुराने उम्र अमीर बना ।
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
The online job can bring you a fantastic profit.
ReplyDeleteLink - - https://tinyurl.com/y7t5j7yc
आप बटुआ मोटी बनाने के लिए सबसे तेज़ तरीका यहाँ है ।
ReplyDeleteलिंक - https://plbtc.page.link/zXbp
ऑनलाइन आय वित्तीय स्वतंत्रता के लिए सबसे आसान तरीका हैं ।
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
पैसा बनाने के लिए एक आसान तरीका के लिए खोज रहे हैं? वित्तीय रोबोट की जाँच करें.

बस एक क्लिक $ 1000 में आप डॉलर बदल सकते हैं ।
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
वित्तीय स्वतंत्रता क्या इस रोबोट की गारंटी देता है ।
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
आय के लिए आगे देख रहे हैं? यह ऑनलाइन जाओ.
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
प्रयासों के बिना अतिरिक्त पैसे कमाएँ.
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
सावधान! वित्तीय रोबोट आप लाखों ला सकते हैं!
ReplyDeleteलिंक - - https://tinyurl.com/y7t5j7yc
पैसे की जरूरत है? अपने घर छोड़ने के बिना यह कमाते हैं ।
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
किसी भी प्रयास और कौशल के बिना पैसे 24/7 बनाओ ।
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
नकदी की जरूरत है? इस रोबोट लॉन्च और यह क्या कर सकते हैं देखते हैं ।
ReplyDeleteलिंक - - https://tinyurl.com/y7t5j7yc
आप 24/7 के लिए काम करता है जो स्वत: बॉट, बाहर की जाँच करें ।
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
सफलता सूत्र पाया जाता है. इसके बारे में अधिक जानें.
ReplyDeleteलिंक - - https://tinyurl.com/y7t5j7yc
वित्तीय रोबोट अपनी सफलता के सूत्र में पाया जाता है । इसके बारे में अधिक जानें.
ReplyDeleteलिंक - - https://tinyurl.com/y7t5j7yc
सावधान! यहाँ आप पैसे ऑनलाइन कमा सकते हैं!
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
कोई ज़रूरत नहीं है भविष्य के बारे में चिंता करने की अपने प्रयोग के इस वित्तीय रोबोट है ।

सबसे सफल लोगों को पहले से ही रोबोट का उपयोग करें । क्या आप?
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
अपने बटुए मोटी बनाने के लिए सबसे तेज़ तरीका पाया जाता है ।
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
बस एक क्लिक $ 1000 में आप डॉलर बदल सकते हैं ।
ReplyDeleteलिंक - - https://tinyurl.com/y7t5j7yc
इस रोबोट में मदद मिलेगी आप प्रत्येक दिन डॉलर के सैकड़ों बनाने के लिए ।
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
यहां तक कि एक बच्चे को पैसे बनाने के लिए कैसे जानता है । क्या आप?
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
वह इस बीओटी मुकदमा चाहता है के रूप में हर किसी के रूप में ज्यादा कमा सकते हैं.
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
पैसा, पैसा! वित्तीय रोबोट के साथ ज्यादा पैसा बनाओ!

पैसे की जरूरत है? आसानी से इसे यहाँ जाओ?

पैसे नहीं है? इसे ऑनलाइन कमाएँ.
ReplyDeleteलिंक - https://plbtc.page.link/zXbp
Financial robot is your success formula is found. Learn more about it.
ReplyDeleteLink - - https://tinyurl.com/y7t5j7yc
ऑनलाइन वित्तीय रोबोट सफलता की कुंजी है ।
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
नेट में पैसा बनाना अब आसान है ।
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
पैसा, पैसा! वित्तीय रोबोट के साथ ज्यादा पैसा बनाओ!
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
अतिरिक्त आय सभी दुनिया भर में किसी के लिए भी अब उपलब्ध है.
ReplyDeleteलिंक - - https://tinyurl.com/y7t5j7yc
वित्तीय रोबोट कभी # 1 निवेश उपकरण है । इसे शुरू!
ReplyDeleteलिंक - - https://tinyurl.com/y7t5j7yc
डॉलर घर पर रह कर और इस बीओटी का शुभारंभ किया.
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
पैसे की जरूरत है? अपने घर छोड़ने के बिना यह कमाते हैं ।
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
ऑनलाइन आय सबसे आसान तरीके से आप सपने को साकार करने के लिए है ।
ReplyDeleteलिंक - - https://tinyurl.com/y7t5j7yc
नेट में पैसा बनाना अब आसान है ।
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
आप इस वित्तीय रोबोट का उपयोग अगर एक दिन में 1000 डॉलर कमाई आसान है ।
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
केवल एक क्लिक वास्तव में तेजी से अपने पैसे को विकसित कर सकते हैं ।
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
सफलता सूत्र पाया जाता है. इसके बारे में अधिक जानें.
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
एक डॉलर के कुछ भी नहीं है, लेकिन यह $100 में यहाँ विकसित कर सकते हैं ।
ReplyDeleteलिंक - - https://tinyurl.com/y7t5j7yc
दिन भर आप के लिए अपने पैसे काम करते हैं ।
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
यदि आप इस रोबोट का उपयोग करें आपके कंप्यूटर आप अतिरिक्त आय ला सकते हैं ।
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
डॉलर घर पर रह कर और इस बीओटी का शुभारंभ किया.
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
आप इस रोबोट दोपहर के भोजन के बाद हर अपने डॉलर $100 में बदल सकते हैं ।
ReplyDeleteलिंक - - https://tinyurl.com/y7t5j7yc
कोई वित्तीय कौशल है? रोबोट आप के लिए पैसा बनाते हैं ।
ReplyDeleteलिंक - https://plbtc.page.link/zXbp
हर कोई है जो पैसे की जरूरत है इस रोबोट बाहर की कोशिश करनी चाहिए ।
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
आप वित्तीय रोबोट का उपयोग अगर पैसा बनाना बहुत आसान है.
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
एक डॉलर के कुछ भी नहीं है, लेकिन यह $100 में यहाँ विकसित कर सकते हैं ।
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
रुपये के हजारों बनाओ. कुछ भी नहीं देना.
ReplyDeleteलिंक - - https://tinyurl.com/y7t5j7yc
दिन भर कमाई रखने के लिए स्वत: रोबोट बाहर की कोशिश करो ।
ReplyDeleteलिंक - - https://tinyurl.com/y7t5j7yc
पैसा बनाने के लिए एक आसान तरीका के लिए खोज रहे हैं? वित्तीय रोबोट की जाँच करें.
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
आप रोबोट के साथ निवेश करते हुए अपने पैसे बढ़ने देखो.
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
आप इस रोबोट का उपयोग अगर ऑनलाइन नौकरी वास्तव में बहुत प्रभावी हो सकता है.
ReplyDeleteलिंक - - https://tinyurl.com/y7t5j7yc
ऑनलाइन आय सफलता की कुंजी है.
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
रोबोट निवेश के $ 1 से $ 1000 में आता है कि कैसे देखें ।
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
छोटे निवेश तेजी से डॉलर के टन ला सकते हैं ।
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
अमीर लोग अमीर हैं क्योंकि वे इस रोबोट का उपयोग करें ।
ReplyDeleteलिंक - - https://tinyurl.com/y7t5j7yc
रुपये के हजारों बनाओ. कुछ भी नहीं देना.
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
वह इस बीओटी मुकदमा चाहता है के रूप में हर किसी के रूप में ज्यादा कमा सकते हैं.
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
पैसा बनाओ, युद्ध नहीं! वित्तीय रोबोट तुम क्या जरूरत है ।
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
आप पैसे ऑनलाइन कमाई चाहते हैं सब कुछ खरीदते हैं ।
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
Start making thousands of dollars every week.
ReplyDeleteLink - - https://tinyurl.com/y7t5j7yc
सफलता सूत्र पाया जाता है. इसके बारे में अधिक जानें.
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
हम जानते हैं कि कैसे हमारे भविष्य को समृद्ध बनाने के लिए और तुम करते हो?
ReplyDeleteलिंक - https://plbtc.page.link/zXbp
पैसे की जरूरत है? वित्तीय रोबोट अपने समाधान है ।
ReplyDeleteलिंक - - https://tinyurl.com/y7t5j7yc
अतिरिक्त पैसे के लिए खोज रहे हैं? सबसे अच्छा वित्तीय साधन बाहर की कोशिश करो ।
ReplyDeleteलिंक - - https://tinyurl.com/y7t5j7yc
रोबोट वित्तीय स्वतंत्रता के लिए लग रहा है, जो हर किसी के लिए सबसे अच्छा तरीका है ।
ReplyDeleteलिंक - - https://tinyurl.com/y7t5j7yc
अमीर लोग अमीर हैं क्योंकि वे इस रोबोट का उपयोग करें ।
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
पैसे नहीं है? इसे ऑनलाइन कमाएँ.
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
Let the Robot bring you money while you rest.
ReplyDeleteLink - - https://tinyurl.com/y7t5j7yc
यहाँ ऑनलाइन काम कर हर हफ्ते हजारों बनाओ.
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
ऑनलाइन आय सफलता की कुंजी है.
ReplyDeleteलिंक - - https://moneylinks.page.link/6SuK
सेवानिवृत्त लोगों के लिए सबसे अच्छा ऑनलाइन नौकरी । अपने पुराने उम्र अमीर बना ।
ReplyDeleteलिंक - https://moneylinks.page.link/6SuK
अमीर बनने के लिए वित्तीय बीओटी पर भरोसा है ।

ऑनलाइन बीओटी आप धन और संतुष्टि लाएगा.
ReplyDeleteलिंक - https://moneylinks.page.link/6SuK
आप साधन कमाई हो करने के लिए अपने कंप्यूटर बनाने ।
ReplyDeleteलिंक - - https://moneylinks.page.link/6SuK
$1 आज $1000 कल बनाने के लिए निवेश करते हैं ।
ReplyDeleteलिंक - https://moneylinks.page.link/6SuK
पैसे की जरूरत है? आसानी से इसे यहाँ जाओ?
ReplyDeleteलिंक - https://moneylinks.page.link/6SuK
अमीर लोग अमीर हैं क्योंकि वे इस रोबोट का उपयोग करें ।
ReplyDeleteलिंक - https://moneylinks.page.link/6SuK
वित्तीय रोबोट वित्तीय बाजार में अपने साथी हो.
ReplyDeleteलिंक - https://moneylinks.page.link/6SuK
वित्तीय रोबोट का उपयोग कर अपने ऑनलाइन काम शुरू करते हैं ।

$1 $100 में तुरन्त बारी। वित्तीय रोबोट का प्रयोग करें.
ReplyDeleteलिंक - https://moneylinks.page.link/6SuK
वित्तीय रोबोट अपनी सफलता के सूत्र में पाया जाता है । इसके बारे में अधिक जानें.
ReplyDeleteलिंक - https://moneylinks.page.link/6SuK
कोई चिंता नहीं है अगर आप निकाल रहे हैं. काम ऑनलाइन.
ReplyDeleteलिंक - https://moneylinks.page.link/6SuK
पैसे की जरूरत है? वित्तीय रोबोट अपने समाधान है ।
ReplyDeleteलिंक - - https://moneylinks.page.link/6SuK
जानें कैसे प्रत्येक दिन पीठ के सैकड़ों बनाने के लिए ।
ReplyDeleteलिंक - https://moneylinks.page.link/6SuK
पैसा बनाने के लिए एक आसान तरीका के लिए खोज रहे हैं? वित्तीय रोबोट की जाँच करें.
ReplyDeleteलिंक - https://moneylinks.page.link/6SuK
बस एक क्लिक $ 1000 में आप डॉलर बदल सकते हैं ।
ReplyDeleteलिंक - - https://moneylinks.page.link/6SuK
अपने लैपटॉप इस कार्यक्रम के साथ एक वित्तीय साधन बनाओ.
ReplyDeleteलिंक - - https://moneylinks.page.link/6SuK
आप वित्तीय रोबोट का उपयोग अगर पैसा बनाना बहुत आसान है.
ReplyDeleteलिंक - https://moneylinks.page.link/6SuK
रोबोट वित्तीय स्वतंत्रता के लिए लग रहा है, जो हर किसी के लिए सबसे अच्छा तरीका है ।
ReplyDeleteलिंक - https://moneylinks.page.link/6SuK
आपका पैसा आप वित्तीय रोबोट का उपयोग अगर 24/7 बढ़ने रहते हैं ।
ReplyDeleteलिंक - https://moneylinks.page.link/6SuK
रोबोट निवेश के $ 1 से $ 1000 में आता है कि कैसे देखें ।
ReplyDeleteलिंक - https://moneylinks.page.link/6SuK
सबसे अच्छा ऑनलाइन निवेश उपकरण पाया जाता है । अधिक जानें!
ReplyDeleteलिंक - - https://moneylinks.page.link/6SuK
अपने बटुए मोटी बनाने के लिए सबसे तेज़ तरीका पाया जाता है ।
ReplyDeleteलिंक - https://moneylinks.page.link/6SuK
निवेश के बिना भारी आय उपलब्ध है.
ReplyDeleteलिंक - https://moneylinks.page.link/6SuK
वित्तीय रोबोट का उपयोग कर अपने ऑनलाइन काम शुरू करते हैं ।
ReplyDeleteलिंक - - https://moneylinks.page.link/6SuK
सबसे अच्छा ऑनलाइन निवेश उपकरण पाया जाता है । अधिक जानें!
ReplyDeleteलिंक - https://moneylinks.page.link/6SuK
वित्तीय रोबोट तुम सो जाओ, जबकि आप पैसे लाने रहता है ।
ReplyDeleteलिंक - https://moneylinks.page.link/6SuK
कोई ज़रूरत नहीं है भविष्य के बारे में चिंता करने की अपने प्रयोग के इस वित्तीय रोबोट है ।
ReplyDeleteलिंक - https://moneylinks.page.link/6SuK
कमाई शुरू करने के लिए अब वित्तीय बीओटी लॉन्च.
ReplyDeleteलिंक - https://moneylinks.page.link/6SuK
अतिरिक्त आय सभी दुनिया भर में किसी के लिए भी अब उपलब्ध है.
ReplyDeleteलिंक - - https://moneylinks.page.link/6SuK
आपका पैसा आप वित्तीय रोबोट का उपयोग अगर 24/7 बढ़ने रहते हैं ।
ReplyDeleteलिंक - - https://moneylinks.page.link/6SuK
कोई ज़रूरत नहीं है भविष्य के बारे में चिंता करने की अपने प्रयोग के इस वित्तीय रोबोट है ।
ReplyDeleteलिंक - https://moneylinks.page.link/6SuK
अपने लैपटॉप इस कार्यक्रम के साथ एक वित्तीय साधन बनाओ.
ReplyDeleteलिंक - https://moneylinks.page.link/6SuK
वित्तीय रोबोट अपनी सफलता के सूत्र में पाया जाता है । इसके बारे में अधिक जानें.
ReplyDeleteलिंक - https://moneylinks.page.link/6SuK
अमीर बनने के लिए वित्तीय बीओटी पर भरोसा है ।
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
आप रोबोट का उपयोग अगर इंटरनेट में पैसे कमाने के लिए आसान है ।
ReplyDeleteलिंक - - https://moneylinks.page.link/6SuK
हम अमीर बनने के लिए कैसे जानते हैं और आप करते हैं?
ReplyDeleteलिंक - - https://moneylinks.page.link/6SuK
रुपये के हजारों बनाओ. वित्तीय रोबोट आप ऐसा करने में मदद मिलेगी!
ReplyDeleteलिंक - https://moneylinks.page.link/6SuK
वह इस बीओटी मुकदमा चाहता है के रूप में हर किसी के रूप में ज्यादा कमा सकते हैं.
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
रोबोट तुम आराम करो, जबकि आप पैसे ले आओ ।
ReplyDeleteलिंक - https://moneylinks.page.link/6SuK
वित्तीय रोबोट पैसा बनाने के अपने # 1 विशेषज्ञ है ।
ReplyDeleteलिंक - https://moneylinks.page.link/6SuK
अपने लैपटॉप इस कार्यक्रम के साथ एक वित्तीय साधन बनाओ.
ReplyDeleteलिंक - https://moneylinks.page.link/6SuK
Thousands of bucks are guaranteed if you use this robot.
ReplyDeleteLink - - https://moneylinks.page.link/6SuK
यहां तक कि एक बच्चे को आज $100 बनाने के लिए कैसे जानता है ।
ReplyDeleteलिंक - https://plbtc.page.link/zXbp
पैसे की जरूरत है? वित्तीय रोबोट अपने समाधान है ।
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
आप वित्तीय रोबोट का उपयोग अगर पैसा बनाना बहुत आसान है.
ReplyDeleteलिंक - https://tinyurl.com/y7t5j7yc
पैसे की जरूरत है? वित्तीय रोबोट अपने समाधान है ।
ReplyDeleteलिंक - - https://moneylinks.page.link/6SuK
इस बीओटी का उपयोग कर इंटरनेट में पैसा बनाओ. यह वास्तव में काम करता है!
ReplyDeleteलिंक - - https://moneylinks.page.link/6SuK
सावधान! यहाँ आप पैसे ऑनलाइन कमा सकते हैं!
ReplyDeleteलिंक - https://moneylinks.page.link/6SuK
रुपये के हजारों बनाओ. वित्तीय रोबोट आप ऐसा करने में मदद मिलेगी!
ReplyDeleteलिंक - - https://moneylinks.page.link/6SuK
बनाओ $ 1000 से $ 1 कुछ ही मिनटों में. अब वित्तीय रोबोट लॉन्च।
ReplyDeleteलिंक - https://moneylinks.page.link/6SuK
बस एक क्लिक $ 1000 में आप डॉलर बदल सकते हैं ।
ReplyDeleteलिंक - https://plbtc.page.link/zXbp
रोबोट को अपने डॉलर पर भरोसा है और यह $100 तक की होती है कि कैसे देखते हैं ।
ReplyDeleteलिंक - https://moneylinks.page.link/6SuK
वित्तीय स्वतंत्रता है जो हर किसी की जरूरत है.
ReplyDeleteलिंक - - https://moneylinks.page.link/6SuK
कोई वित्तीय कौशल है? रोबोट आप के लिए पैसा बनाते हैं ।
ReplyDeleteलिंक - https://moneylinks.page.link/6SuK
दिन भर कमाई रखने के लिए स्वत: रोबोट बाहर की कोशिश करो ।
ReplyDeleteलिंक - https://plbtc.page.link/zXbp
ऑनलाइन नौकरी आप एक शानदार लाभ ले सकते हैं.
ReplyDeleteलिंक - - https://moneylinks.page.link/6SuK
ऑनलाइन वित्तीय रोबोट सफलता की कुंजी है ।
ReplyDeleteलिंक - https://moneylinks.page.link/6SuK
डॉलर सिर्फ घर बैठे बनाओ.