(Telugu) సంబంధాలు చివరి వరకూ పూరిపూర్ణంగా నిలబడుతాయ
[:te]ఏ సంబంధంలో అయినా సరే, ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి ఆశిస్తారు. మనం నిరంతరం డబ్ల్యుఐఐఎం కోసం చూస్తాం?అంటే ఏమిటంటే?మనం ఏఏమి చేస్తామో, అది మీనం తిరిగి పొందడానికి చూస్తాము. ప్రతి ఒక్కరూ వారికి నచ్చిన విధంగా, ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక అసంపూర్ణత కనిపిస్తుంది.
ప్రతి ఒక్కరినీ గమనించినప్పుడు మానశికంగా వ్యక్తులతో సంబందాలు కలిగి ఉండేందుకు ఆశిస్తుంటారు. మనిషిలో సంబందాల ద్వారా పరిపూర్ణ సాధించవచ్చు. సాధారణంగా పైకి ఎంత గంభీరంగా కనిపించినా, లోపల మాత్రం ఏదో ఒక ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అందుకు మనకు అవసరం అయినవి, మొదట మనం సమకూర్చుకోవాలి. అందుకు మనం ఏంచేయాలో అవి చేస్తూనే ఉంటాయి.
మనకు అవసరం అయినవి మనం ఒక సారి సమకూర్చుకొన్నప్పుడు, తర్వాత ఏం కావాలో ఆలోచిస్తాము. చివరకూ మనన కోరికలను తీసుకోవడానికి, లేదా పొందడానికి మరింత క్రుషి చేస్తాము. సంబంధాలు చివరి వరకూ పూరిపూర్ణంగా నిలబడుతాయ సంబంధంలో అవసరం అయినవి: ఒక సంబంధంలో మనకు కావల్సిన 6విధాలుగా విభజిస్తాము:
పర్సనల్: నాకు ఏమి కావాలి
ఇంటర్ పర్సనల్: పరస్పరం ఆధారపడటం
విజయం సాధించుట: ప్రొఫెషనల్ లేదా వ్యాపార ఆధారిత
చట్టబద్దమైన: దేశంలో కోసం అవసరమైనవి ఏవి అని కళలు కనడం
సామాజికం: ప్రాముఖ్యత
ఆధ్యాత్మికత: సరిహద్దులు మరియు సంరక్షణ ఈ వ్యాసంలో నేను మొదటి విధానం మీద ఎక్కువ శ్రద్ద చూపుతాను
వ్యక్తిగతంగా అవసరం అయినవి మన జీవితంలో ఎప్పైడైన తీరికగా కూర్చొని మన జీవితానికి సరిపడా ఏమికావాలని మీరు ఎప్పుడైనా పట్టిక తయారుచేసుకొనన్నారా?మీకు ప్రేమ, గౌరవం, నమ్మకం, మద్దతు, అవగాహన, కమ్యూనికేషన్, ప్రాముఖ్యత, ఖచ్చితత్వం, దర్శకత్వం, శక్తి, కీర్తి, సంపద, స్నేహం, అవసరం, లేదా మరి ఇంకా మీకు ఏది అవసరం అవుతుందో? కేవలం మన అవసరాల గురించి మనం ఆలోచిస్తూ, మనకు సంబంధంలో కావల్సిన పూర్తి అవసరాలను పొందడానికి అంతర్దృష్టి ఇస్తుంది.
ప్రస్తుత సంబంధంను మరో మార్గంలో ఆలోచిస్తే మనం ప్రస్తుతానికి ఒకరికొకరు, ఒకరికోసం ఒకరు ఏమేమి చేసుకుంటున్నారు అని అర్థం అవుతుంది. ఉదాహరణకు రీసెంట్ గా ఒక మహిళతో మాట్లాడినప్పుడు, ఆమె రెండవ పెళ్ళి చేసుకుంది. ఎందుకంటే మొదటి వివాహంలో సామర్థ్యం లేక రెండవ వివాహం చేసుకోవల్సి వచ్చిందని, ఆమెతో అలాగే కొద్దిసేపు మాట్లాడిన తర్వాత, లోతుగా మరొకొన్ని విషయాలను చర్చిన తర్వాత, నాలో మొదలైన ప్రశ్న : ఆమె
నేను ఈ సంబంధంలో కొనసాగవచ్చా లేదా విడాకులను అడుగవచ్చా? మొదట మీరు ఎందుకు పెళ్ళి చేసుకొన్నారన్నప్పుడు ఆమె.
కేవలం నేను పెళ్ళి చేసుకోవాలిపించింది చేసుకొన్నా అన్నది. కొన్ని సంవత్సరాల తర్వాత అది లాజికల్ గా అనిపించింది. అలా కాకుండా, నిజంగా పెళ్ళి అవసరమా అనిపించింది, కానీ సమాజం కోసం పెళ్ళి చేసుకోవాలి కదా అందుకే. అయితే ఆమె మొదట వివాహం చేసుకుంది ఆమె కోసం కాదు, సమాజానికి భయపడి ఏదో చేసుకోవాలా? చేసుకోవాలి అని చేసుకుంది. సమాజంలో పెళ్ళికి ఆమె అర్హత కలిగినది అని నిరూపించుకోవడం కోసం చేసుకొన్నది.
అయితే ప్రస్తుత సమస్య ఏంటంటే, ఆమె రెండవ భర్తతో కూడా సరిగా ఉండట్లలేదనే తెలుస్తుంది. అతను ప్రేమించలేదనో, గౌరవం ఇవ్వలేదనో లేదా మాట్లాడుట లేదనో ఏదో ఒక కారణం చేత బాధపడుతున్నది. లేదా ఆర్థిక సమస్యలు. డబ్బు కావాలంటే, ఉద్యోగం చేయనే భర్త లేదా పుట్టింటి నుండి తీసుకు రమ్మనే భర్త ఇలాంటివి చూసిన తర్వాత, ఆమె తిరిగి ఎందుకు పెళ్ళి చేసుకొన్నావా అనిపిస్తుంది. ఇలా ఒక్కొక్కరి జీవితంలో విషయలా తెలుసుకొన్నప్పుడు మన మనస్సులో కూడా వివిధ ఆలోచనలు మొదలవుతాయి. తర్వాత ఖచ్చితంగా మీరు ఏం చేయాలి అనిపిస్తుంది.
ఎవరి విషయంలోనైనా వారి రిలేషన్ షిప్ సరిగా లేనప్పుడు, వారి విషయంలో మనకు సరైన సమాధనం దొరుకుతుంది. అదే మన విషయానికి వచ్చినప్పుడు మనకు ఏం చేయాలో మనకు తెలుస్తుందా? అందుకోసమే మీ నిజజీవితంలో కొన్ని మార్పులను చేసుకోవాలి:
1. మీ అవసరాలను తెలుసుకోండి: ప్రేమ, శక్తిసామర్థ్యాలు, అర్ధం చేసుకోవడం మొదలగునవి
2. మీ ప్రస్తుత సంబందాల గురించి లిస్ట్ తయారుచేసుకోండి.
3. మీ సంబంధంలో ప్రతి ఒక్కరి నుండి మీరు ఏమి పొందుతున్నారు.
4. వారి వద్ద నుండి మీకు ఏం అవసరం అవుతుందో ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోండి.
5. అటువంటి సంబంధంలో మీరు సెక్యురిటీగా ఏమి పొందుతన్నారు తెలుసుకోండి.
6. అలాగే మీరు ఇచ్చుపుచ్చుకోవడంలో ఏవైనా మిగిలి ఉన్నాయో తెలుసుకోండి.[:]

Comments
Post a Comment