రామయ్య - రాబందు

రామయ్య పొలం దున్నటానికి వెళ్ళి అక్కడ వలలో చిక్కిన రాబందును చూచి జాలితో దానిని వదిలేశాడు, ఆ తరువాత రామయ్య భోజనం తరువాత అలసటగా ఉండి ఒక పాతగోడ ప్రక్కగా నిద్రించాడు, ఆ పాత గోడ తొర్రలో ఉన్న ఒక పాము రామయ్యను కాటు వేయడానికి రావటం గమనించి రాబందు ఆ పామును ఒక్కసారిగా కాళ్ళతో తన్నుకుపోయింది, ఈ అలజడికి నిద్ర లేచిన రామయ్య రాబందు చేసిన సహాయూనికి ఆశ్చర్యపడ్డాడు

నీతి: ఒక మంచి పని మరో మంచి పనికి ప్రోత్సహిస్తుంది.

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము