(Telugu) లైఫ్‌ను ఎంజాయ్ చేయండిలా...
[:te]టెన్షన్ ఏ లోకానికి చెందిందో కానీ చాలా మందిని టెన్షన్ పెడుతుంది. ఈ టెన్షన్‌లన్నీ పక్కన బెట్టి లైఫ్‌ను ఎంజాయ్ చేయడం ప్రారంభిస్తే టెన్షన్‌కు.. టెన్షన్ వచ్చి పారిపోతుంది. దీని కోసం కొత్త దనాన్ని ఆహ్వానించాలి.
మీరు తీసుకునే ఆహారాన్ని, దాని రుచిని పూర్తిగా ఎంజాయ్ చేయండి.
కొత్త కొత్త వంటలను చేయడం నేర్చుకోండి
సంగీతాన్ని కేవలం వినకండి. అందులోని సాహిత్యాన్ని అర్థం చేసుకోండి.
సంగీత వాయిద్యాలను వాయించే ప్రయత్నం చేయండి
మీకు నచ్చిన పాటలను పాడండి. కుదిరితే ఒక స్టెప్‌వే యండి
పార్క్‌లో విహారానికి వెళ్లండి.
పాత మిత్రులతో కలసి పాత జ్ఞాపకాలను తలచుకోండి.
హైకింగ్‌కు వెళ్లండి
నవలను చదవండి
మీకు నచ్చిన చిత్రాన్ని వేటాడి, వెదకి మరీ చూడండి.
ఒక రోజు ఏం చేయకుండా లేజీగా గడపండి
మీకు ప్రత్యేకమైన వ్యక్తితో లైట్ డిన్నర్‌చేయండి.
మీకు నచ్చిన గేమ్స్ ఆడండి.
కామిక్స్ చదవండి
కవిత్వాలను రాయండి.మీరే చదివి ఆనందించండి.
అందమైన ఫొటోలను చూడండి
ప్రేరేపించే సూక్తులను చదవండి.
పెయింటింగ్ వేయడం నేర్చుకొండి
ఆధ్యాత్మిక పుస్తకాలను చదవండి
మిత్రులతో కలిసి వ్యాయామం చేయండి.
నవ్వించే వీడియోలను చూడండి.
ఒక కప్పు కాఫీని తాగండి
మసాజ్ చేయించుకోవచ్చు.
దగ్గరలోని మ్యూజియాన్ని సందర్శించవచ్చు.
థియేటర్‌లో సినిమాను చూడవచ్చు.
సూర్యోదయాన్ని, సూర్యాస్తమాన్ని చూడవచ్చు.
మీకు నచ్చిన వాటి ఫొటోలన తీయవచ్చు.
మీ పాత ఫొటోలను తీసి పాత జ్ఞాపకాలలో మునిగిపోవచ్చు.
ఇవే చేయాలని రూల్ ఏమీ లేదు. మీకు నచ్చిన ఇతర పనులను కూడా లైఫ్‌ను ఎంజాయ్ చేయవచ్చు. సో..ఎంజాయ్.[:]

Comments
Post a Comment