Posts

Showing posts from December, 2017

(Telugu) మెరిసెందుకు టమాటా రసం

[:en]మెరిసెందుకు టమాటా రసం అన్ని ఇంట్లొ దొరికె పండ్లు, కూరగాయలే వీటితొనే అందాన్ని సంరక్షించు కొవచ్చు కీరదోస రసానికి గ్లిజరిన్, రోజ్ వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని ఫ్రిజ్లో భద్రపరచండి. ఎండలోకి వెళ్లడానికి గంట ముందూ, వచ్చిన తరవాతా ముఖానికి రాసుకోవాలి. గంధం పొడికి చిటికెడు పసుపూ, కొంచెం పాలూ కలిపి ముఖానికి రాసుకొని, కొన్ని నిమిషాలయ్యాక కడిగేసుకుంటే ముఖం కాంతిమంతంగా మారుతుంది. తేనెకి పాల మీగడని కలిపి ముఖానికి మర్ధన చేసుకోవాలి. ఇలా వారానికి నాలుగైదు సార్లు చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. తాజా పాలకి, చిటికెడు ఉప్పూ నిమ్మరసం కలిపి రాసుకుంటే చర్మ రంద్రాలు శుభ్రపడి తెరుచుకుంటాయి. దీనివల్ల ముఖం తాజాగా ఉంటుంది. అలాగే బొమాటో రసానికి నిమ్మరసం కలిపి రాసుకున్నా మంచిదే. నెయ్యి గ్లిజరిన్ కలిపి రాసుకుంటే, మంచి మాయిశ్చరైజర్లా ఉపయోగపడుతుంది. ముల్తానీ మట్టి, గులాబీ | రేకలూ, వేపాకులూ, తులసి ఆకులూ కలిపి మిక్సీలో పేస్తులా చేసుకుని ముఖానికి రాసుకున్నా మంచిదే. [:de]మెరిసెందుకు టమాటా రసం అన్ని ఇంట్లొ దొరికె పండ్లు, కూరగాయలే వీటితొనే అందాన్ని సంరక్షించు కొవచ్చు కీరదోస రసానికి గ్లిజరిన్, రోజ్ వాటర్ కలిపి ఆ మి...

రామయ్య - రాబందు

రామయ్య పొలం దున్నటానికి వెళ్ళి అక్కడ వలలో చిక్కిన రాబందును చూచి జాలితో దానిని వదిలేశాడు, ఆ తరువాత రామయ్య భోజనం తరువాత అలసటగా ఉండి ఒక పాతగోడ ప్రక్కగా నిద్రించాడు, ఆ పాత గోడ తొర్రలో ఉన్న ఒక పాము రామయ్యను కాటు వేయడానికి రావటం గమనించి రాబందు ఆ పామును ఒక్కసారిగా కాళ్ళతో తన్నుకుపోయింది, ఈ అలజడికి నిద్ర లేచిన రామయ్య రాబందు చేసిన సహాయూనికి ఆశ్చర్యపడ్డాడు నీతి: ఒక మంచి పని మరో మంచి పనికి ప్రోత్సహిస్తుంది.

(Telugu) 2018 ఫిబ్రవరిలో హైదరాబాద్ లొ ప్రపంచ తొలి ఐటి సదస్సు

[:te]2018 పిబ్రవరి లొ హైదరాబాద్ లొ ప్రపంచ తొలి ఐటి సదస్సు జరుగుతుందని మాజీ చైర్మన్ల సిపి గర్నానీ, బివి ఆర్ మొహన్ రెడ్ది ప్రకటించారు. భారత్లో జరుగుతున్న తొలి ప్రపంచ ఐటి సదస్సు ఇదేనని గర్నాని చెప్పారు. 2018 సంవత్సరంలో రెండు ప్రధాన సదస్సులు హైదరాబాద్ లొ జరగనున్నాయంటూ వాటిలో ఒకటి ప్రపంచ సదస్సు కాగా రెండోది నాస్కామ్ ఇండియా లీడర్ సదస్సు (ఎన్ఐఎల్ఎఫ్) అని ఆయన అన్నారు. కూడా హైదరాబాద్లో నిర్వహించడం ఇదే మొదటి సారి అని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 19 నుంచి 21 తేదీ మధ్యన జరిగే మూడు రోజుల ప్రపంచ ఐటి సద సకు 35 దేశాల నుంచి ఐదు వేల మంది ప్రతినిధులు హాజరవతారని ఫార్చూన్ 500 కంపెనీల సిఇఒలు కుడా 20 మంది వరకు వస్తారని ఆశిస్తున్నామని యన చెప్పారు. ప్రపంచంలో త్వరిత గతిన టెక్నాలజీ పరివర్తన చెందుతున్నదని డిజిటల్ టెక్నాలజీల హవా నా పెరుగుతున్నదని చెబుతూ వాటితో పాటు భవిష్యత్తులొ నైపుణ్యాల అవసరాలు, కనెక్టివిటీ ఐటి రంగం భౌగోళిక రాజకీయ పరిణామాలు ప్రభావం అంశాలపై ఈ మూడు రోజుల సదస్సులో విస్తృతంగా చర్చలు జరుగుతాయని ఆర్గనైజింగ్ కమిటీ హెడ్ సుమన్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం డిజిటల్ అందరూ ధృష్టి కేంద్రీకరిస్తున్నారని భిన్న రంగాల్లో...

ఆస్థానకవి

ఉజ్జయిని పాలకుడు విజయేంద్రవర్మ పటా ఉగాదికి కవి సమ్మేళనం ఏర్పాటుచేసే వాదు, ఆ సమ్మేళనంలో ఉజ్జయినితోపాటు దాని పరిధి లొని సామంత రాజ్యాలకు చెందిన అనేకమంది కవులు పాల్గొనేవారు. సమ్మేళనంలో కవులమధ్య పోటీకూడా ఉండేది.ఆ పోటీలో ప్రధమసానంలో నిలిచినవారిని విజయెంద్రవర్మ తన ఆస్థానకవిగా పెట్టుకునేవాడు. మళ్లీ ఏడాదిపోటీలవరకూ మాత్రమే ఆ సంవత్సరం విజేత ఆస్థానకవిగా ఉండేవాడు. పదాది పొదుగునా ఆస్థానకవికి ఎన్నో రాచమర్యాదలుచేసేవారు. కొత్త విజేత వచ్చేసరికి మునుపటి విజేత స్థానం నుంచి తప్పుకోవాల్సిందే. ఎప్పటిలాగే ఆసారి ఉగాది వచ్చింది. కవిసమ్మేళనం, దాంతోపాటు ప్రారంభమ య్యాయి. ఒక సామంత రాజ్యానికి ఆస్థానకవి అయిన రామనాథశర్మ విజేతగా నిలిచాడు. ఆనవాయితీ ప్రకారం అతడిని ఉజ్జయినికి ఆస్థానకవిగా ఉందమని విజయేంద్రవర్మ ఆహ్వానం పంపాడు. కానీ రామనాథశర్మ ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాడు. మునుపటి సామంతరాజ్యానికే తిరిగి ఆస్థానకవిగా వెళ్లేందుకు నిర్ణయించుకున్నానని చెప్పాడు. ఇంతపెద్ద రాజ్యానికి ఆస్థాన కవినిచేస్తానన్నా కాదని, తన రాజ్యంలోని ఓ చిన్నభాగానికే రామనాధశర్మపరిమితమవుతాన నదం విజయేంద్రవర్మకు ఆశ్చర్యం కలిగించింది. అందుకు కారణం ఏమి...

(Telugu) బ్రెయిన్ షార్ప్ గా ఉండాలంటే ఈ యోగసనాలు చేయండి

Image
[:te] సాధారణంగా యోగలో కొన్ని భంగిమలున్నాయి. వీటినే ‘ఆసనాలు' అని అంటుంటారు. ఈ ప్రత్యేక స్థానాలు(పొజిషన్స్) లేదా ప్రత్యేక ఆసనాలతో మీ శరీరంలో వివిధ భాగాలకు రక్త ప్రసరణ అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది. ఈ ఆసనాలు మానవ శరీరంలో ప్రభావితం అయ్యే వివిధ రకాల అనారోగ్య సమస్యలను నిరోధించడానికి సహాయపడుతాయి. యోగసనాలలో ఒక ముఖ్యమైన వాస్తవాల్లో ఒకటి ధ్యానం మరియు బ్రీతింగ్ ను కంట్రోల్ చేయడం. ఇది మొదడు యొక్క పనితీరును మెరుగుపరచడానికి గొప్పగా సహాయపడుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం ప్రతి రోజు కనీసం 20 నిముషాలు యోగ చేయడం వల్ల మీ పనితనం మెరుగుపడుతుంది మరియు మీ వర్కింగ్ మెమరీకూడా మెరుగ్గా ఉంటుంది. మెదడు చురుకుగా ఉండటం కోసం వివిధ రకాల యోగాసనాలున్నాయి. వీటిని మీరు రెగ్యులర్ గా ప్రతి రోజూ సాధన చేసినట్లైతే మీరు ఒక ఖచ్చితత్వం స్థాయి చేరుకోవడంతో పాటు, మొదడు యొక్క సామర్థ్యం పెరుగుతుంది. మెదడు మీద యోగసనాల యొక్క ప్రయోజనాలు అపారంగా ఉన్నాయి. ఈ యోగసనాల్లో కొన్ని మీ మెదడు యొక్క పనితీరు సరైన కార్యాచరణకు సహాయపడుతుంది. కొన్ని యోగసనాలను రెగ్యులర్ గా మీరు ప్రతి రోజూ అ...

(Telugu) వేమన పద్యాలు

[:te]అల్పుడెపుడుఁబల్కు నాడంబురముగాను సజ్జనుండు బల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా? విశ్వదాభిరామ! వినుర వేమ! తాత్పర్యం: తక్కువ బుద్ధి గలవాడు ఎప్పుడూ గొప్పలు చెప్పుచుండును. మంచి బుద్ధి గలవాడు తగినంత మాత్రమునే మాటలాడును. కంచు మ్రోగినంత పెద్దగా బంగారం మ్రోగదు కదా! అని భావం. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడచూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ! వినుర వేమ! తాత్పర్యం: ఉప్పు, కర్పూరం చూడటానికి ఒకే విధంగా కనిపించును. కానీ పరిశీలించి చూసినచో వాటి రుచులు, గుణములు వేరు వేరుగా ఉండును. ఆ విధంగానే మానవులందరూ ఒకే విధంగా అవయవ లక్షణములు, ఆకారములు కలియున్ననూ మామూలు మనుషుల కంటే గొప్పవారి లక్షణములను పరిశీలించి తెలుసుకొనగలిగినచో అవి విలక్షణముగా ఉండునని భావం. గంగిగోవు పాలు గరిటెడైనా చాలు కడివెడైన నేమి ఖరము పాలు భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ! వినుర వేమ! తాత్పర్యం: ఓ వేమా! మంచి ఆవు పాలు కొంచమైనా ఉపయోగంగా ఉండును. కానివి కడవ నిండా ఉన్న గాడిద పాలు పని ఏమి? భక్తితో పెట్టిన భోజనం కొద్దిగా అయినా చాలును కదా! అని భావం. అనువుగానిచోట నధికులమనరాదు కొంచెముండుటెల్ల...

(Telugu) మీ అరచేతిలో అల్లావుద్దీన్ దీపం - ఆ ఒక్క అలవాటు మీ జీవితాన్ని అద్భుతం చేస్తుంది

Image
[:te]చిన్నప్పుడు ఎండాకాలం వచ్చిందంటే చాలా సమయం ఖాళీగా ఉండేది. ఇల్లు, అమ్మ, నాన్న, పిన్ని , బాబాయ్, పెద్దమ్మ పెదనాన్న, అత్తమ్మ, మామయ్యా, తాతయ్య, అమ్మమ్మ,అక్కలు చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ఫ్రెండ్స్, ఆటలు, ఐస్ క్రీం లు, కొబ్బరినీళ్ళు, మామిడి కాయలు, జ్యూస్ లు, పెళ్ళిళ్ళు, టూర్ లు, సమ్మర్ క్యాంపు లు, అబ్బా..భలే వుంటుంది కదూ! వీటితో పాటు మనం అనేక కథలు చదివే వాళ్ళం, పెద్దవాళ్ళు , స్నేహితులు కథలు చెబుతుంటే వినేవాళ్ళం, నేర్చుకునే వాళ్ళం. ప్రతి కథకి ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటారు. కథ అనేక మలుపులతో నడుస్తుంది. ఆ చందమామ కథల్లో అల్లాఉద్దీన్ అద్భుతదీపం ఉంటుంది. అందులోనుంచి ఒక పెద్ద శక్తి రూపం బయటికి వచ్చి ఏమి కోరుకుంటే ఆ వరాలు ఇస్తుంది. అటువంటి ఒక అద్భుతం మీ జీవితంలో జరిగితే మీరు ఆ కోరికలు తీర్చే అదృశ్య శక్తిని ఏమి కోరుకుంటారు? మంచి ర్యాంక్ రావాలి పేరున్న కాలేజి లో సీటు రావాలి ఎక్కువ డబ్బు సంపాదించాలి బహుళజాతి సంస్థలో ఉద్యోగం సంపాదించాలి పిల్లలమంచి సంబoధం ఇచ్చి పెళ్ళిళ్ళు చెయ్యాలి వ్యాపారం లాభాల్లో నడవాలి, బిజినెస్ ఇతర ప్రాంతాలకు , దేశాలకు విస్తరించాలి ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి చక్కని కాలనీలో ఇల్ల...

(Telugu) ఉదయం మజ్జిగ, మధ్యాహ్నం పెరుగు తీసుకోండి.

[:te]వేసవిలో ఎండవేడిమి నుంచి తప్పించుకునేందుకు.. కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. కర్బూజ, పుచ్చకాయను తీసుకోవాలి. తాటిముంజలు వేడి తాకిడిని బాగా తగ్గిస్తాయి. తాటిముంజ రసాన్ని ముఖానికి రాసుకుంటే.. చెమటకాయలు దరిచేరవు. చర్మం మృదువుగా మారుతుంది. కర్బూజ జ్యూస్‌ను తాగడం ద్వారా ఎండ ప్రభావం నుంచి గట్టెక్కవచ్చు. కీర ముక్కలను సలాడ్ల రూపంలో తీసుకోవచ్చు. ఉదయం పూట మజ్జిగ తీసుకోవాలి. తద్వారా శరీర వేడిమిని తగ్గించుకోవచ్చు. మధ్యాహ్నం పూట పెరుగు తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేసినవారమవుతాం. వీటితో పాటు బత్తాయి, ఆరెంజ్ పండ్లను అలాగే తీసుకోవడం లేదంటే జ్యూస్ రూపంలో తీసుకోవడం ద్వారా శరీరాన్ని వేడి నుంచి కాపాడుకోవచ్చు. అయితే పగటిపూట ఎండలో తిరగడం మానుకోవాలి. కారమైన ఆహారాన్ని తీసుకోకూడదు. కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. చల్లగా ఉండే ఫ్రిజ్ వాటర్ తాగకూడదు. కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఫండాలి. కోడిమాంసం తీసుకోవడం తగ్గించుకోవాలి. వేసవిలో ఉదయం, సాయంత్రం స్నానం చేయాలి. వారానికి రెండు సార్లు తలస్నానం చేయాలి. తలకు నూనె రాయడం మరవకూడదు. ఎండ వేడిని తగ్గించుకునేందుకు మాయిశ్చరైజర్ క్రీములను వాడాలి. అధికంగా నీటిని సేవించాల...

(Telugu) జీవితానికి అర్థాన్నిచ్చే “ఆ ఒక్క పని” చేయండి

[:te]మనస్పూర్తిగా ఈ క్రింది ప్రశ్నలకు మీ జీవిత కోణంలోంచి సమాధానాలు అన్వేషించండి. మీరు ఎవరు? మీరు ఈ లోకంలో ఏ ప్రత్యేకత కోసం సృష్టించబడ్డారు? మీ జీవితం నుంచి మీరు ఏమి ఆశిస్తున్నారు? ఏ ఫలితాలు కోరుకుంటున్నారు? మీరు మాత్రమే ప్రత్యేకంగా చేయవలసిన కార్యక్రమాలు, ఈ ప్రపంచానికి అదించాల్సిన అంశాలు ఏమిటి? ఏ ఫలితాలు కోరుకుంటున్నారో వాటిని సృష్టించడానికి ఇప్పటివరకు ఏ ప్రయత్నం చేసారు? మీ జీవితంలో ఇప్పటివరకు ఎన్ని రకాల నిర్ణయాలు తీసుకున్నారు? ఎన్ని రకాల రంగాలలో లేదా వృత్తులలో మీ సమయాన్ని ఉపయోగించారు? ఇప్పటివరకు ఏమి సాదించారు? సాధించిన దానితో మీరు ఎలా ఉన్నారు? మిమ్మల్ని మీరు ఎలా స్వీకరిస్తున్నారు? మీ జీవితం అంతిమ దిశలో మీరు, ఇతరులు మీ గురించి ఎలా అనుకుంటారని మీరు ఊహిస్తున్నారు? మీ దృష్టిలో జీవితం అర్థం ఏమిటి? మీ జీవితం అర్థవంతంగా ఉండాలంటే మీరు ఏమి చేయాలనుకుంటున్నారు? జీవితం తాలూకు ఇవి ప్రాథమిక ప్రశ్నలు. మిమ్మల్ని మీరు గతంలో ఈ విధంగా అడిగి ఉండవచ్చు లేదా అడగక పోయుండొచ్చు. కానీ ఇప్పుడు ఒక సారి మీ జీవితాన్ని మీ ఆలోచనలని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రశ్నలు అడగండి. మీరు జన్మించినప్పటినుంచి, ఇప్పటి వరకు మీ జీవితం గు...

(Telugu) ఆ "ఒక్క అడుగు" ఎలా వేయాలి ?

[:te]ఆ "ఒక్క అడుగు" ఎలా వేయాలి ? మీ కోరికలను నేరవేర్చుకుంటూ కలలను నిజం చేసుకోవాలంటే ఏమి చేయాలి? లక్ష్యాలను సాధించాలంటే ఏమి చేయాలి?. మిమ్మల్ని ఇదే స్థితిలో ఉంచుతూ మీ ఎదుగుదలను నియంత్రిస్తున్న మీ రిమోట్ ఏమిటి తెలుసుకుందాం. రండి ! ఎందుకంటే నిన్నటి జీవితమే రేపటికి కూడా ఉండాలని లేదు, గతం వలన భవిష్యత్తు నిర్ణయించడాలని ఏ శాసనం లో లేదు. చదవండి, క్రమశిక్షణతో ఫోకస్ తో ప్రయత్నించండి, ఊహలకు అతీతంగా ఎక్స్ లెన్స్ సాధించండి. ఈ ప్రపంచంలో మనుషులు మూడు రకాలు. కలలు కనే వారు , కలలు నిజం చేసుకునే వారు, “ ఏం జరిగింది?” అని ఆశ్చర్యంగా అడిగే వారు. మీరు కచ్చితంగా కలలు నిజం చేసుకోవాలనుకునే కేటగిరి లో ఉండి ఉంటారు. అందుకే ఈ శీర్షిక చదువుతున్నారు. మీలా ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కలలు కంటారు? మరి ఎందుకు కొందరే కలలను నిజం చేసుకుంటారు? ఎందుకు కొందరు జీవితాంతం కలలు కంటూనే ఉంటారు? ఎందుకు కొందరు కోరుకున్న ఫలితాలు సాధించరు? కొందరు ఏ స్థితినుంచి తమ ప్రయాణం మొదలు పెట్టినా , ఏ పరిస్థితుల్లో పెరిగినా అద్భుత విజయాలు ఎలా సాధిస్తారు? కొందరు ఎన్ని ఆటంకాలు వచ్చిన లక్ష్యాలు ఎలా చేరుకుంటారు? అసలు మనం కలలు నిజం చేసుకునే కేటగి...

(Telugu) మిమ్మల్ని మీరు ఉన్నతంగా నిర్వచించుకోండి

[:te]స్వయం నిర్వచనం అంటే: ఈ ప్రపంచంలో జరుగుతున్న గొప్ప అద్భుతాలను గుర్తించగలిగే మనస్తత్వం మనకు ఉండాలిగానీ సృష్టిలో ఎన్నో అద్భుతాలు ప్రతిక్షణం జరుగుతూనే ఉంటాయి. అలాగే మీరు కోరుకున్న ఫలితాలు సాధించగలరని నమ్మాలి. మిమ్మల్ని ప్రత్యేకమైన వ్యక్తిగా నిలిపే 20 అంశాలను, మీరు సాధించిన 20 వ్యక్తిగత విజయాలను మీ పర్సనల్ నోట్ బుక్ లో రాయండి. ఆ లిస్టు ఒకసారి చదవండి. అవన్నీ సాధించడానికి ముందు కూడా మీరు వాటిని సాధిస్తానా లేదా అని అనేక అనుమానాలతో అలోచించి ఉంటారు, వాటిని సాధించిన తర్వాత మీపై మీకు నమ్మకం పెరిగి ఉండవచ్చు, ఓహ్ ఇంతేనా ఇది చాలా తేలికైన అంశం అనుకోని ఉండొచ్చు, ఆ అంశాల సాధ్యాసాధ్యాలపై మీరు కొత్త నమ్మకాలను ఏర్పరుచుకొని ఉండవచ్చు. మీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే మిమ్మల్ని మీరు అద్భుతమైన వ్యక్తిగా నిర్వచించుకోగలగాలి. అందుకు కావలసిన మానసిక ప్రక్రియే “స్వయంనిర్వచనం” (సెల్ఫ్ డెఫినిషన్). మిమ్మల్ని మీరు ఎలా నిర్వచించుకుంటున్నారు? మిమ్మల్ని మీరు ఎలా ఐడెంటిఫై చేసుకుంటున్నారు? బయటి ప్రపంచంతోను, మీతో మీరు ఎలా ఉంటున్నారు? మీ గురించి మీరు ఎటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నారు? ఈ అంశాలను గమనిస్తే తెలిసేదే “స్వయంనిర్...

(Telugu) అందరిలా కాదు, భిన్నంగా సృష్టించండి (Create Differently)

[:te]ఎలా ఉన్నారు?” బాగున్నాను. “హౌ అర్ యు?” ఐ యాం ఫైన్. వందల వేల సార్లు అందరికీ మనం చెప్పే సమాధానం. అయితే నిజంగా మనం అంతర్గతంగా బాగున్నామా? లేదా? అన్నది మనకి తెలుసు. అంటే మీ లోపల మీరు ఎలా ఉన్నారో మీకు మాత్రమే తెలుస్తుంది. అనేక సార్లు ఎక్కువ మంది ప్రజలు లోపల ఎలా ఉన్నా బయట బాగున్నామని చెబుతారు. వారి హృదయానికి, మెదడుకి మధ్యలో ఉన్న నోరు ఆ రెండింటిలో ఉన్నదానిని కాకుండా వేరేలా పలికిస్తుంది. మరి మీరు అందరిలా ఉండాలనుకుంటున్నారా? మీరు కుడా అందరిలా చేస్తారా? నలుగురితో పాటు మనం నడవాలి కదా? అందుకే పదండి ఇష్టం వచ్చినట్లు అందరిలా ! ఈ శీర్షిక రాసే సమయానికి ప్రపంచ జనాభా 723,10, 60, 595 (ఏడొందల ఇరవై మూడు కోట్ల పదిలక్షల అరవై వేల ఐదొందల తొంబై ఐదు ) మంది. ఒక సర్వే ప్రకారం వీరిలో 97 % మంది లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని పుస్తకంలో రాసుకోరట, కేవలం 3% మందే చేసే పని మనం చేయటం ఎందుకు? అందుకే లక్ష్యాలు నిర్దేశించుకోకండి. అందరితో కలిసి బతకాలి కదా? అలాంటిది మనకంటూ ఒక జీవిత ఉద్దేశ్యం ఎందుకు మళ్ళీ కొత్తగా? ఒక రోజులో మనిషికి దాదాపు 60,000 (అరవై వేలు) ఆలోచనలు వస్తాయని ఒక అంచనా కాబట్టి మీకూ అన్ని ఆలోచనలు వస్తాయి. అంద...

(Telugu) మీ విజన్ బోర్డ్ సృష్టించుకోండి

[:te]“ఒక్క సారి కమిట్ అయితే నామాట నేనే వినను” అనేది జనాదరణ పొందిన సినిమా డైలాగ్. మరి అలా ఒక్క సారి కమిటై మన గోల్స్ మనం చేరాలంటే సినిమాలో చూపించినంత ఈజీ గా వీలౌతుందా ? అసలు 90% మనిషి చర్యలని నడిపించే సబ్ కాన్షియస్ మైండ్ ని, రోజు వారీ అలవాట్లని నిర్దేశించుకున్న లక్ష్యాలు దిశలో ప్రోగ్రాం చేయాలంటే ఉపయోగపడే ఆయుధాలు ఉన్నాయా అంటే… “ఉన్నాయి” అనే చెప్పాలి. వాటిలో ఒక ఆయుధాన్ని మీకు పరిచయం చేయడానికే ఈ ఆర్టికల్. మనుషులందరికీ చూడటం, వినటం, పనులు చేయటం వచ్చినప్పటికీ కొందరు చూడటం ద్వారా కొందరు వినటం ద్వారా కొందరు పనులు చేస్తూ ఉండటం ద్వారా, ఫీలింగ్స్ ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు. కొందరికి వీటిలో ఎదో ఒకటి లేదా రెండు విషయాలు శక్తివంతంగా నేర్చుకోడానికి దోహదం చేస్తాయి. మీరు ఈ ఆర్టికల్ చదువుతున్నారు అంటే చదవటం ద్వారా నేర్చుకునే మనస్తత్వం కలవారై ఉంటారు. మీరు ఏ టైపు వ్యక్తి అయినా మీరు కోరుకున్నదానిని మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండిపోయేలా, మీ రోజువారీ జీవితంలో భాగమైపోయేలా చేయడానికి ఉపయోగపడే అద్భుత యంత్రం అంటే మీ “విజన్ బోర్డ్ (Vision Board)”. విజన్ బోర్డ్ అంటే ఏమిటి? విజన్ బోర్డ్ అంటే అనేక బొమ్మల సమ్మేళనం, వివి...

(Telugu) పురుషులు బాధ్యతల నుండి ఎందుకు దూరంగా ఉంటారు

[:te]మొదటగా మీకు చెప్పాల్సింది. అందరు పురుషులు బాధ్యతల నుండి తప్పించుకోవడం లేదా దాచడం చేయ్యలరు . చాలా కొద్ది మంది మాత్రం తమ పార్ట్నర్ తో బాధ్యతగా మెలగి ఉంటారు. అయితే , చాలా మంది పురుషులు బాధ్యతలను ఎదుర్కవడానికి లేదా ఓడించటానికి దైర్ఘ్యంగా ఉంటారు. అలా బాధ్యతలేకుండా చేయడానికి అనేక కారణాలుండవచ్చు. అందుకు వారి తల్లిదండ్రులు లేదా పరిసరాలు నుండి అదే వారసత్వంగా కలిగి ఉండవచ్చు. అనేక సార్లు వారి పూర్తి నిర్లక్ష్యం లేదా సోమరితనం కారణం కావచ్చు. కొన్ని సందర్భాల్లో బాధ్యతలు నివారించేందుకు వ్యక్తులు అపారమైన ఒత్తిడి లేదా ఒత్తిడి తో ఒక ఉన్నాను అంటారు. వారి జీవితంలో ఏదో ఒక సమయంలో అనే బాధ్యతలు తీసుకున్నట్లు , తిరిగి అదే దారిలో వెళ్ళడానికి నివరించాలనుకుంటారు. భాధ్యతలను తీసుకోవడానికి ధైర్యం కలిగి ఉంటారు. అయితే అందరు పురుషులు అలాగే ఉండరు. కష్టం అయినా కూడా సైరన దారిలో వెళ్ళడానికి నిర్ణయించుకుంటారు . పురుషులు బాధ్యతల నుండి ఎందుకు దూరంగా ఉంటారు? ADVERTISEMENT కొంత మంది పురుషులు బాధ్యతలు స్వీకరించడానికి భయపడుతారు. అటువంటి పురుషులు చాలా దూరంగా ఆలోచిస్తారు. బాధ్యతలను తప్పించుకోవడానికి పక్కదారిలో పడుతుంటారు. బాధ...

(Telugu) పర్యావరణ పరిరక్షణ కోసం...

[:te]* కొందరు వంటిట్లో పనిచేస్తుంటారు హాల్లో టీవీ నడుస్తూనే ఉంటుంది. టేప్‌రికార్డర్ మోగుతూనే ఉంటుంది. హాల్లో ఉంటారు, బెడ్‌రూమ్‌లో ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. దీనివల్ల తెలియకుండానే బొలెడు విద్యుత్ వృధా అవుతుంది. ఈ అనవసర విద్యుత్ వాడకాన్ని తగ్గించుకోండి. * తక్కువ విద్యుత్‌తో వెలిగే ఫ్లోరోసెంట్ బల్బులను ఉపయోగించండి. * నీటి వృధాను అరికట్టండి. కారు, టూ వీలర్‌ను కడుగుతున్నట్లయితే లాన్‌లో పెట్టి కడగండి. మీ పెట్‌ను కడుగుతున్నాసరే లాన్‌లో పెట్టి కడగండి. దీనివల్ల పచ్చికకు ప్రత్యేకంగా నీరు పట్టే అవసరం తప్పుతుంది. * ట్రాఫిక్ తక్కువగా ఉంటే కాలుష్యం, పెట్రోల్ వినియోగం తక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. *ప్రజారవాణా వ్యవస్థను ఉపయోగించండి. టూ వీలర్ , కార్‌లో ఒక్కరే వెళుతున్నట్లయితే మరొకరిని ఎక్కించుకోండి. మిత్రుల ఆఫీసు ఒకే రూట్‌లోఉన్నట్లయితే ఒకే వెహికిల్ వాడటం మంచిది. * ట్రాఫిక్ సిగ్నల్స్ పడినచోట ఇంజన్ ఆఫ్ చేయండి. * పేపర్‌పై ఒకేవైపు రాసి పడేయకుండా రెండు వైపులా ఉపయోగించండి. ఎన్‌వెలాప్స్‌ను తిరిగి ఉపయోగించండి. * ఇన్విటేషన్ కార్డులు, ఎన్‌వెలాప్స్, లెటర్‌ప్యాడ్స్‌కి రీ సైక్లబుల్ పేపర్‌ను ఉపయోగించండి. *డిస్ప...

(Telugu) లైఫ్‌ను ఎంజాయ్‌ చేయండిలా...

[:te]టెన్షన్‌ ఏ లోకానికి చెందిందో కానీ చాలా మందిని టెన్షన్‌ పెడుతుంది. ఈ టెన్షన్‌లన్నీ పక్కన బెట్టి లైఫ్‌ను ఎంజాయ్‌ చేయడం ప్రారంభిస్తే టెన్షన్‌కు.. టెన్షన్‌ వచ్చి పారిపోతుంది. దీని కోసం కొత్త దనాన్ని ఆహ్వానించాలి. మీరు తీసుకునే ఆహారాన్ని, దాని రుచిని పూర్తిగా ఎంజాయ్‌ చేయండి. కొత్త కొత్త వంటలను చేయడం నేర్చుకోండి సంగీతాన్ని కేవలం వినకండి. అందులోని సాహిత్యాన్ని అర్థం చేసుకోండి. సంగీత వాయిద్యాలను వాయించే ప్రయత్నం చేయండి మీకు నచ్చిన పాటలను పాడండి. కుదిరితే ఒక స్టెప్‌వే యండి పార్క్‌లో విహారానికి వెళ్లండి. పాత మిత్రులతో కలసి పాత జ్ఞాపకాలను తలచుకోండి. హైకింగ్‌కు వెళ్లండి నవలను చదవండి మీకు నచ్చిన చిత్రాన్ని వేటాడి, వెదకి మరీ చూడండి. ఒక రోజు ఏం చేయకుండా లేజీగా గడపండి మీకు ప్రత్యేకమైన వ్యక్తితో లైట్‌ డిన్నర్‌చేయండి. మీకు నచ్చిన గేమ్స్‌ ఆడండి. కామిక్స్‌ చదవండి కవిత్వాలను రాయండి.మీరే చదివి ఆనందించండి. అందమైన ఫొటోలను చూడండి ప్రేరేపించే సూక్తులను చదవండి. పెయింటింగ్‌ వేయడం నేర్చుకొండి ఆధ్యాత్మిక పుస్తకాలను చదవండి మిత్రులతో కలిసి వ్యాయామం చేయండి. నవ్వించే వీడియోలను చూడండి. ఒక కప్పు కాఫీని తాగండి మసాజ్‌...

(Telugu) సంబంధాలు చివరి వరకూ పూరిపూర్ణంగా నిలబడుతాయ

[:te]ఏ సంబంధంలో అయినా సరే, ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి ఆశిస్తారు. మనం నిరంతరం డబ్ల్యుఐఐఎం కోసం చూస్తాం?అంటే ఏమిటంటే?మనం ఏఏమి చేస్తామో, అది మీనం తిరిగి పొందడానికి చూస్తాము. ప్రతి ఒక్కరూ వారికి నచ్చిన విధంగా, ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక అసంపూర్ణత కనిపిస్తుంది. ప్రతి ఒక్కరినీ గమనించినప్పుడు మానశికంగా వ్యక్తులతో సంబందాలు కలిగి ఉండేందుకు ఆశిస్తుంటారు. మనిషిలో సంబందాల ద్వారా పరిపూర్ణ సాధించవచ్చు. సాధారణంగా పైకి ఎంత గంభీరంగా కనిపించినా, లోపల మాత్రం ఏదో ఒక ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అందుకు మనకు అవసరం అయినవి, మొదట మనం సమకూర్చుకోవాలి. అందుకు మనం ఏంచేయాలో అవి చేస్తూనే ఉంటాయి. మనకు అవసరం అయినవి మనం ఒక సారి సమకూర్చుకొన్నప్పుడు, తర్వాత ఏం కావాలో ఆలోచిస్తాము. చివరకూ మనన కోరికలను తీసుకోవడానికి, లేదా పొందడానికి మరింత క్రుషి చేస్తాము. సంబంధాలు చివరి వరకూ పూరిపూర్ణంగా నిలబడుతాయ సంబంధంలో అవసరం అయినవి: ఒక సంబంధంలో మనకు కావల్సిన 6విధాలుగా విభజిస్తాము: పర్సనల్: నాకు ఏమి కావాలి ఇంటర్ పర్సనల్: పరస్పరం ఆధారపడటం విజయం సాధించుట: ప్రొఫెషనల్ లేదా వ్యాపార ఆధారిత చట్టబద్దమైన: దేశంలో కోసం...

(Telugu) ఎండాకాలం - పిల్లలు

[:te]వేసవి సెలవులు వచ్చాయంటే చాలు, పిల్లలు ఎంతో ఉత్తేజితులు అవుతుంటారు. హాయిగా బయట ఆడుకునేందుకు ఇష్టపడుతుంటారు. ఎండాకాలం కాబట్టి ఆ పిల్లల విషయంలో తల్లిదండ్రులు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే, పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పాటు పలు రకాల జబ్బులనూ అది మోసుకొస్తుంది. నమ్ముతారో లేదోగానీ, శీతాకాలంతో పోల్చుకుంటే ఎండాకాలంలోనే ఎక్కువగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు అంటారు. అంతేకాదు, మీరు గమనించకపోతే పిల్లలు ఎండలోనే ఉండిపోతారు. చాలాసేపు బయటే ఆడుకున్నట్లయితే ముక్కు నుండి రక్తం కారడం, మలబద్దకం, తలనొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి. అందుకే, ఈ సలహాలు. మీ చిన్నారుల ఆరోగ్యం కోసం నిపుణులు సూచించిన ఆరోగ్య చిట్కాలు తాజా పండ్లు సిట్రస్ జాతికి చెందిన తాజా పండ్లు తీసుకుంటే అవి పిల్లల శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. తప్పనిసరిగా ఈ సీజన్‌లో మీ పాప లేదా బాబుకు రోజూ ఒక పండైనా తినిపించాలి. నీరే నేస్తం పిల్లలు రోజుకి కనీసం 2 లీటర్ల నీళ్ళు తాగేలా జాగ్రత్తపడాలి. శుభ్రమైన మంచి నీళ్ళు తాగడం వల్ల ఈ కాలంలో వచ్చే పలు రకాల వ్యాధుల నుండి వారు తప్పించుకోవచ్చు. నిద్ర వేసవి తాపాన్ని తప్పించుకునే మరో మంచి చిట...

(Telugu) నీతి సూక్తి

[:te]1. దరిద్రం మిత్రులని పరీక్షిస్తుంది. 2. అవకాశం అరుదుగా లభిస్తుంది. వివేకి ఎన్నడు దానిని వదులుకోడు. 3. అవకాశాలు నీకోసం ఆగవు. నీవే వాటిని చేజిక్కించుకోవాలి. 4. అప్పు - సంతోషంతో మొదలై, వివాదం - విషాదంతో ముగుస్తుంది. 5. ఆందోళన మనిషికి, మనసుకి అనారోగ్యాన్ని, భాదని ఇస్తుంది. 6. ఉత్తములని గౌరవించడం, సేవకులని దయతలచడం, శత్రువులని సమయానికి అనుగుణంగా శిక్షించడం, క్షమించడం అభివృద్దికి ఆధారాలు. 7. ఉన్న అవకాశాలని వాడుకోలేనివారు, ఎన్ని అవకాశాలు వచ్చినా వాయిదాలు వేస్తూనే ఉంటారు. 8. ప్రవర్తన అద్దం లాంటిది. అది మీ గుణాల్ని ఎదుటివారికి చూపిస్తుంది. 9. బంగారం నాణ్యత కొలిమిలో కాల్చితే బయటపడుతుంది. మనిషిలోని గుణాలు కష్టంలో ఉన్నపుడు బయటపడతాయి. 10. మధుర వాక్కు కోపాన్ని చల్లబరుస్తుంది. కటిన వాక్కు రెచ్చగొడుతుంది.[:]

(Telugu) విజయాలకి భక్తి మార్గాలు

[:te]సాధారణంగా రోజూ చేసే పూజాదికాలతోపాటు, గ్రహస్థితి బాగా లేదని తెలిసినపుడు, ఆయా గ్రహాలకు జపాలు, శాంతులు చేయించాలని చెబుతారు. దాని వలన ఆ గ్రహ ప్రభావం తగ్గుతుందని కూడా అంటారు. అలాగే మనం ఏదైనా ఓ పని జరగాలని కోరున్నప్పుడు ఆ పని సవ్యంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలంటే వివిధ దేవతా స్తోత్రాలు పఠించాలని చెబుతున్నారు పెద్దలు. ఏయే పనులకు ఏయే స్తోత్రాలు పఠించాలి, ఏ దేవతా పూజ చేయాలనే వివరాలు మీకోసం. 1. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నపుడు మంచి అవకాశాలు రావాలన్నా, చేసే ప్రయత్నాలు ఫలించాలన్నా రోజూ సూర్యాష్టకం, ఆదిత్య హృదయం చదవాలి. సూర్యధ్యానం చేయాలి. 2. ఇక వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నపుడు "కనకధారా స్తోత్రం" రోజు చదివితే ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతుందట. 3. ఇక మంచి విద్య రావాలన్నా, చదువులో ఏకాగ్రత కుదరాలన్నా రోజూ " హయగ్రీవ స్తోత్రం" పిల్లలతో చదివించాలి. అలాగే "సరస్వతి ద్వాదశ నామాలు" చదువుకోమనాలి. 4. కుటుంబ వ్యక్తుల మధ్య మంచి సత్సంబంధాలకు " విష్ణు సహస్రనామం, లలిలా సహస్ర నామం పారాయణ చేయాలిట. 5. పిల్లలు కలగాలని కోరుకునే దంపతులు "గోపాల స్తోత్రం " చదివితే మంచిదట. అలా...

(Telugu) మంచి ఆలోచనలే మంచి కార్యాలకు నాంది

[:te]జరగాలనుకున్నవి జరగకపోయినా, జరిగినవి జరగకూడదనుకున్నా దుఃఖం తప్పదు. అదే కోరిక. మన తలలోని మెదడు కంప్యూటర్‌లోని హార్డ్‌వేర్‌లాంటిదైతే మనసనేది జరుగుతున్న ప్రోగ్రామ్- సాఫ్ట్‌వేర్ లాంటిది. మనసు మనం చేసే ప్రోగ్రామ్‌ను బట్టే నడుచుకుంటుంది. కంప్యూటర్‌లో తప్పుడు ప్రోగ్రామింగ్ వల్ల తప్పుడు ఫలితాలు వచ్చినట్టే మనసులో ప్రోగ్రామింగ్‌లో లోపం ఉంటే తప్పుడు రిజల్టే వస్తుంది. అదే మన ఎదుగుదలకు అవరోధంగా తయారవుతుంది. పుట్టుకతో మెదడు ఉంటుంది కాని మనసు ఉండదు. సమాజం, తల్లిదండ్రులు, పెద్దలు, చదువు- ఇవి మైండ్ ఏర్పడటానికి బాధ్యులు. ఈ మైండ్‌లో నమ్మకాలు, ఆచారాలు, దేశకాల పరిస్థితులు అంతర్లీనంగా దాగి ఉంటాయి. భౌతికంగా ఏ ఉనికిలేని నీ మనసు నీవు ఊహించలేనంత శక్తిమంతంగా తయారవుతుంది. నీవు మాయలో చిక్కుకునేట్లు చేస్తుంది. నీవు ఏది కావాలో అనే నీవు అనుకునే భ్రమలో పడేస్తుంది. అసలు మైండ్ అంటేనే ఆలోచనల ప్రవాహం. గతానికిగాని, భవిష్యత్తుకిగాని సంబంధించిన విషయాలు మైండ్‌లో ఆలోచనలుగా చోటు చేసుకుని నిన్ను నిన్నుగా ఉండనీయవు. శూన్యం, స్వచ్ఛత, శాంతి, ఆనందం అనేవి నీ నిజతత్వమైతే, ఆలోచనలు నిన్ను ఆవిహ ంచి నీ ఆనందాన్ని, శాంతినీ హరించి వేస్తాయ...

(Telugu) వయసుతోపాటు ప్రవర్తనా మారాలి

[:te]ప్రతివారి జీవితంలో చరమదశ వృద్ధాప్యం. ఆ వయస్సులో, బాధ్యతలన్నీ తీరిపోయి విశ్రాంతి తీసుకోవలసిన ప్రాయమది. ఆ సమయంలో సుఖంగా, ప్రశాంతంగా ఉండకపోగా మానసిక సంఘర్షణకు, ఒత్తిడికి గురవుతుంటారు కొందరు మహిళలు. వృద్ధాప్య దశలో పెద్దల ప్రవర్తన తమ ఆలోచనలకు, పిల్లల అభిప్రాయాలకు మధ్య కొంత అంతరం ఏర్పడుతుంది. పెద్దలు తమ గత అనుభవాల తోను, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మాట్లాడుతుంటారు. పిల్లల అభిప్రాయాలకు, నిర్ణయాలకు, పెద్దల ఆలోచనలకు మధ్య కొంత వ్యత్యాసం ఉంటుంది. తాము చెప్పినదే పిల్లలు వినాలనుకునే పెద్దలకు పిల్లలనుంచి వ్యతిరేకత ఏర్పడుతుంది. తమ ఆలోచనల కనుగుణంగా తాము స్వేచ్ఛగా ప్రవర్తించాలని పిల్లలు కోరుకుంటారు. ఆ సమయంలోనే తరాల అంతరాల ఘర్షణ కుటుంబంలో ఆరంభమవుతుంది. ముసలివయసులో పెద్దలు విశ్రాంతి తీసుకుంటూ తమ తరానికి, ఈ తరానికి మధ్య ఉన్న బేదాభిప్రాయాలను, మారుతున్న కాలాన్ని, పరిస్థితులను గుర్తించాలి. తమ మాటే నెగ్గించుకోవాలని పెద్దలు పట్టుపట్టకుండా గృహ నిర్వహణను కొడుకులకు అప్పగించి నిశ్ఛింతగా విశ్రాంతి పొందుతూ కాలం గడపాలి. అప్పుడే పిల్లలు వారిని గౌరవిస్తారు, ఆదరిస్తారు. జీవితానుభవాలతో పరిమితి చెందిన పెద్దవార...