(Telugu) జీవిత సత్యాలు
[:te]275.శాస్త్ర విజ్ఞానాన్ని ఎవరు విస్మరించగలరు? ప్రతి మలుపులోనూ విజ్ఞానమే ఉపకరిస్తుంది. శాస్త్ర పరిజ్ఞానం ఉన్న వారిదే భవిష్యత్తు - జవహర్ లాల్ నెహ్రూ.
276.సమస్యకు మూలం తెలిస్తే పరిష్కారం సులభం.
277.దీపావలి అంటే స్వాతంత్ర్యపు వెలుగు. ఆ వెలుగు నిరంకుశత్వం నుంచి, మానవుల మధ్య కల్పించిన కృత్రిమ విభజన నుంచి లభించే స్వాతంత్ర్యం - స్వామి వివేకానంద.
278.మన ఆలోచనలే మనం ఏమిటి అనేది రూపొందిస్తాయి. అందువల్ల మొదట ఆలోచనలు సవ్యంగా ఉండేలా చూసుకోవాలి - స్వామి వివేకానంద.
279.చెడ్డవారంటూ విడిగా ఉంటే వారిని విడదీసి హతమార్చవచ్చు. కాని మంచినీ చెడుని విభజించే రేఖ మనగుండెకాయ మధ్యగా వెళుతున్నది. ఆ చెడు భాగాన్ని ఎవరు తుంచేసుకోగలరు? - అలెగ్జాండర్ సో్ల్జెనిత్సిన్.
280.మానవత్వంపై నమ్మకం కోల్పోకూడదు. సముద్రంలోని కొన్ని చుక్కల్లో కాలుష్యం చేరినంత మాత్రాన సముద్రమంతా కలుషితం కాదు. మానవత్వం కూడా ఒక సముద్రం వంటిది - మహాత్మా గాంధీ.
281.అసమర్ధతకు అహింస అనే ముసుగు కప్పుకునే కన్నా, మనసులో దాగిన హింసా భావనను వ్యక్తీకరించడమే మంచిది - మహాత్మా గాంధీ.
282.మిత్రుడిగా నటించే శత్రువు మహా ప్రమాదకారి - మహాత్మా గాంధీ.
283.మతం అనేది ఒక భ్రమ. మనం ఎలా కోరుకుంటే దానికి అనుగుణంగా ఇమిడిపోవడమే దాని బలం - సిగ్మండ్ ఫ్రాయిడ్.
284.జీవితంలో పరమోన్నత లక్ష్యం చేరాలనే ఆకాంక్షలు మన అందరికీ ఉంటాయి. కానీ ప్రపంచాన్ని నియంత్రించే సంపన్నులు వాటిని వక్రీకరిస్తుంటారు - రవీంద్రనాధ్ ఠాగూర్.
285.మనలోని దుర్గుణం ఏమిటంటే మనం చూసిన దానికంటే విన్నదానికే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చి సంతృప్తి చెందుతాం - హెరొడొటస్.
286.మానవుణ్ణి గురించిన భావనే ఒక నాగరికత స్వభావాన్ని నిర్ణయిస్తుంది - సర్వేపల్లి రాధాకృష్ణన్.
286.ఒకరోజు నీవు ఎదుటివాడికి పాఠం చెబుతావు. మరోరోజు ఎదుటివాడు నీకు పాఠం చెబుతాడు. అదే చదరంగం - బాజీ ఫిషర్.
287.భౌతిక జ్ఞనమేమిటో తెలియనివాడు ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించలేడు - బంకిం చంద్ర చటర్జీ.
288.జీవితంలో అనుకున్నది సాధించడానికి దృఢనిశ్చయం, దీక్ష, క్రమశిక్షణ అవసరం
289.ఎలాంటి కష్టాల్లోనైనా ఒక అవకాశం చిగురిస్తుంది - ఆల్‌బర్డ్ ఐన్‌స్టీన్.
290.వ్యక్తిలో జ్ఞనం లేకున్నా నైతికత ఉంటే అదే అతని గొప్పతనాన్ని చాటుతుంది - ఉడీ అలెన్, సినీ దర్శకుడు.
291.అనిశ్చితి తొలగించటానికి సృజన ముఖ్యం. దీనితోనే ధీరత్వం వస్తుంది - ఎరిక్ ఫ్రామ్.
292.వెయ్యి తుపాకుల కంటే వ్యతిరేకించే నాలుగు వార్త్తాపత్రికలకు భయపడాలి - నెపోలియన్.
293.మనిషి ఆకలితో ఉన్నప్పుడు అభిమానం, కులం, విద్య, జ్ఞనం, హోదా, అనురాగం అన్నీ మరచి పోతాడు - రోగర్ మార్టిన్.
294.బల ప్రయోగం ద్వారా శాంతి నెలకొనదు. అవగాహన ద్వారా మాత్రమే సాధ్యం - ఆల్‌బర్డ్ ఐన్‌స్టీన్.
295.స్వేచ్చ అంటే బాధ్యత. అందుకే చాలా మంది భయపడతారు - బెర్నార్డ్ షా.
296.ప్రమాదకరమైనప్పటికీ మన నాలుకలాగా పెన్నును స్వేచ్చగా ఉపయోగించడం మన సహజ హక్కు - వోల్టేర్.
297.పాలకుడి నిరంకుశత్వంకన్నా పౌరుల నిరాసక్తత ప్రజాస్వామ్యానికి ఎక్కువ కీడు చేస్తుంది - మాంటెస్క్యూ.
298.అస్తమానం ఎదుటివారిని అంచనా వేయటంలోనే మునిగి తేలితే.. ఎవరితోనూ ఎన్నటికి స్నేహం చేయలేము - మధర్ థెరిస్సా.
299.మానవులకు ప్రకృతికి మధ్య సామరస్య సంబంధం ఉండాలి. మనం ప్రకృతి హంతకులుగా మారడం వల్లనే వినాశక పరిస్థితులు ఏర్పడుతున్నాయి - సుందర్‌లాల్ బహుగుణ.
300.వ్యక్తులలో ఉన్మాదం అరుదు. అయితే సమూహాలు, రాజకీయ పక్షాలు, జాతులు, యుగాలలో అది ఒక నియమం - ఫ్రెడరిక్ నీషే.
301.నేటి బాధ్యతలను అకుంఠిత దీక్షతో నెరవేరిస్తే రేపటి కర్తవ్యమేమిటో గ్రహించడానికి అట్టే ఇబ్బంది ఉండదు - సర్దార్ పటేల్.
302.ప్రభుత్వంలో అందరి భాగస్వామ్యం ఉన్నప్పుడే, స్వేచ్చా సమానత్వాలు సాధ్యమవుతాయి - అరిస్టాటిల్.
303.మనిషి చనిపోయిన తరువాత నిలిచేదే నిజమైన కీర్తి. చితిమంటలు ఆరిన తరువాత కీర్తి జ్యోతులు వెలుగుతాయి - విలియం హాజిలిట్.
304.కోపం తెలివితక్కువ తనంతో ప్రారంభమై, పశ్చాత్తాపంతో అంతమౌతుంది - పైథాగరస్.
305.ఎవరైతే తమను తాము గొప్పగా బావించుకుంటారో వారు ఏ పనినీ సక్రమంగా చేయలేరు - డగ్లాస్ ఆడమ్స్.
306.మీ మిత్రుల ఆత్మీయతను... గట్టిగా మనసుకు హత్తుకోండి. ఇనుపకచ్చడాలతో బంధించి మరీ భద్రపర్చుకోండి - షేక్స్‌పియర్.
307.స్నేహబంధాన్ని మెలమెల్లగానే బలపడనివ్వు... ఆ తర్వాత మాత్రం దానిని మరింత బలీయంగా... సుదృఢంగా కొనసాగించాలి - సోక్రటీస్.
308.నీవు ఎంత ప్రయత్నించినా ఎవరూ స్నేహితులు కావడం లేదంటే... ఇక చేయాల్సిందేం లేదు.. నీవు మారడం తప్ప.
309.జరిగేదంతా మంచికే అని స్వాగతించడం మంచిదే కాని... అదే జీవనసూత్రంగా చేసుకుని కూర్చోకూడదు.
310.మనం ప్రయత్నిచాల్సిన దారి సిద్ధంగానే వుంటుంది.. ఎటొ్చ్చీ దాన్ని మనం ఎంచుకోవడంపైనే... ప్రయాణం ఆధారపడి వుంటుంది.
311.మనలో ఎన్ని భయాలు వున్నప్పటికీ అవి మనల్ని గెలవలేవు... మనం వాటికి అవకాశం ఇస్తే తప్ప...
312.ప్రేమతో పరిపాలించడం మానవత్వం, అన్యాయంతో పాలించడం అనాగరికం - ప్రేమ్‌చంద్.
313.ఎప్పుడూ ఒకరికి ఇవ్వడం నేర్చుకో, అంతేకాని తీసుకోవడం కాదు. అలాగే ఒకరికి సేవ చేయడం నేర్చుకో, అంతేకాని ఒకరిపై పెత్తనం చేయడం కాదు - రామకృష్ణ పరమహంస.
314.ఈ ప్రపంచ పర్వదినానికి మీరు ఆహ్వానితులు. మీ జీవితమే అనుగ్రహపాత్రమైనది - రవీంద్రనాథ్ ఠాగూర్.
315.ప్రశాంతత లేని వారు ఎదుటివారి మాటలను ఎప్పటికి అర్ధం చేసుకోలేరు - ఎల్బర్డ్ హబ్బర్డ్.
316.మీ మాటతీరే మీకు మిత్రులను, శత్రువులను సంపాదించి పెడుతుందని తెలుసుకోండి. అందుకే మీరు ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. మన నాలుక కత్తికాకపోయినా దానికి కోసే శక్తిమాత్రం ఉందని మరిచిపోకండి - అబ్దుల్ కలాం.
317.మూర్ఖులు, ఉన్మాదులు స్థిర చిత్తంతో వ్యవహరిస్తారు. కానీ తెలువైన వారు సందేహాలతో తటపటాయిస్తుంటారు. ఈ ప్రపంచాన్ని పీడిస్తున్న సమస్య ఇదే! - బెర్ట్రండ్ రస్సెల్.
318.శారీరక సామర్ధ్యం ద్వారా మనకు బలం రాదు. అణిచిపెట్టలేనంతటి ఆత్మబలం ద్వారానే అది లభిస్తుంది - మహాత్మా గాంధీ.
319.సమస్యను సృష్టించిన రీతిలోనే ఆలోచిస్తూ ఉంటే పరిష్కారం సాధ్యం కాదు - ఐన్‌స్టీన్.
320.ఏదైనా కార్యం ప్రారంభించే ముందు ఎందుకు చేస్తున్నాను? దాని ఫలితమేమిటి? కృతకృత్యుడిని అవుతానా? అనే మూడు ప్రశ్నలు వేసుకోవాలి - చాణక్తుడు.
321.ఆటలు మానవుల వారసత్వ సంపద. అవి లేని లోపం పూరించలేనిది - క్యూబెర్టిన్.
322.తెలివిలేని నిజాయితీ బలహీనం, నిరుపయోగం. నిజాయతీ లేని తెలివి... భయానకం, ప్రమాదకరం.
323.మనలోని శాక్తి ఏమిటో మనం గ్రహించాలి. మనకు సంబంధించి బయట ఉన్న శాక్తి గురించి ఆలోచించకూడదు. 324.మనలో ఎంత బలమైన ఆలోచన ఉందో.. ఆ ఆలోచన దిశగానే జీవితం సాగిపోతుంది. అది మంచి కావచ్చు.. చెడు కావచ్చు. మనం ఎంత బలంగా కాంక్షిస్తున్నామన్న అంశంపైనే ఆధారపడి ఉంది.
325.సంపద ఉప్పునీరు లాంటిది. ఎంత తాగితే అంత దప్పిక పెరుగుతుంది - గోల్డ్‌స్మిత్.
326.రెండు వర్గాల మధ్య పోరటం జయాపజయాలకు దారితీస్తుంది. ఒకే వర్గం మధ్య పోరటం ఆ వర్గ వినాశనానికి దారితీస్తుంది - డా. బి. ఆర్. అంబేద్కర్.
327.అనవసరమైన అవసరాలను అంతం లేకుండా పెంచుకుంటూ పోవటమే నాగరికత - మార్క్ ట్వెయిన్న్.
328.ప్రజలు శక్తివంతమైన సంస్థలకు సైతం నైతిక ప్రమాణాలు నిర్ణయించి అమలు చేయించగలరు - నోమ్ చామ్‌స్కీ.
32.వ్యాయామం ఎదైనా, నిరంతర సాధన సహనాన్ని పెంచుతుంది. ఎక్కువ దూరం పరుగు కూడా సహనాన్ని పొందడానికి సరియైన శిక్షణ - మావో.
330.గొంతు విప్పడమే పౌరుడి కర్తవ్యం - గుంతర్ గ్రాస్.
331.మనమంతా పరస్పరం తోడ్పాటు అందించుకోవాలి. మానవులంటేనే అలా వ్యవహరిస్తారు. ఇతరులకు సంతోషాన్ని 332.ఇచ్చే విధంగా బతకాలి తప్ప ఇబ్బంది పెట్టడం ద్వారా కాదు - చార్లీ చాప్లిన్.
333.స్వాతంత్ర్యం ఒక పక్షి వంటిది. ఎగరగలిగితేనే స్వేచ్చ, లేకపోతే బానిసత్వం - మహాత్మా గాంధీ.
334.తాత్కాలికమైన ఆనందం కోసం కాకుండా శాశ్వతమైనా ఆనందం కోసం విస్తృతమైన ఆలోచనలు చేయాలి. తాత్కాలికమైన ఆనందం కోసం పాకులాడితే శాశ్వతమైన దు:ఖం మిగులుతుంది. కాలేజీ లైఫ్ లో ఎంజాయ్‌మెంట్ ఉండచ్చు కానీ అదే జీవితం కాకూడదు. మానసిక పరిపక్వత రాలేదనో, బలం సరిపోలేదనో వెనకడుగు వేయడం తగదు.
335.ఉన్నతంగా, భిన్నంగా, వేగంగా, ముందుగా ఆలోచించు, ఉత్తమ లక్షం పెట్టుకో - దీరూబాయ్ అంబాని.
336.పేదరికం అనుభవించిన వారికే డబ్బు విలువ బాగా తెలుస్తుంది. డాబుసరి వ్యక్తులు ఒక్కసారి పేదరికపు జీవితాన్ని చూస్తే వారి మనస్సు డబ్బుని దుబార చేయనివ్వదు - సరోజిని నాయుడు[:]

Comments
Post a Comment