(Telugu) నిత్య సత్యాలు
[:te]అంకెలతో దేన్నయినా నిరూపించవచ్చు, ఒక్క నిజాన్ని తప్ప.
అంతరంగంలో ఉన్న ప్రేమ కంటే బహిరంగంగా మందలించడం మంచిది.
అంతరాత్మ మనలను మందలించే పనులు మనం చెయ్యకూడదు.
అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు.
అందం అన్నది సత్యం యొక్క శోభ.
అందమైన వస్తువు ఎప్పుడూ ఆనందాన్నిస్తుంది.
అందమైనది మంచిగా ఉంటుంది. మంచిగా ఉన్నవాడూ అందాన్ని పొందుతాడు.
అందరి సంతోషంలో నీ సంతోషాన్ని వెతుక్కో.
అందరిపట్ల విధేయత కనపరచండి. కాని మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి.
అందానికీ, కళ్ళకీ అవినాభావ సంబంధం ఉంటుంది - ప్రేంచంద్.
అక్షరరూపం దాల్చిన ఒక్కసిరా చుక్క, లక్ష మెదళ్ళకు కదలిక.
అఙ్ఞానం అనేది అభివృద్దికీ, మార్పుకూ ఎప్పుడూ అడ్డుగోడే.
అఙ్ఞానాన్ని కప్పిపెడితే మరింత ఎక్కువవుతుంది. నిజాయితీగా అంగీకరిస్తే ఎప్పటికైనా దాన్ని తొలగించుకోగలమన్న ఆశ ఉంటుంది.
అజ్ఞానులు గతాన్ని గురించి, బుద్ధిమంతులు వర్తమానాన్ని గురించి, మూర్ఖులు భవిష్యత్తును గురించి మాట్లాడతారు.
అడిగిన వెంటనే ఇవ్వబడిన దానం గొప్పది.
అణుకువ అనేది లేకుంటే అందం అనేది కూడా అసహ్యంగా, వికారంగా కనిపిస్తుంది.
అతి ఉత్తమమైన ఆదర్శాన్ని ఎన్నుకొని దానికి తగ్గట్టుగా జీవించండి.
అతి వివేకవంతుడి బుర్రలో వేపకాయంత వెఱ్ఱి ఉంటుంది.
అత్యాశకు గురికాని వారు చిన్న విషయాలలో గొప్ప విజయాన్ని సాధిస్తారు.
అదుపులో ఆనందం, పొదుపులో భాగ్యం.
అదృష్టం సంసిద్దంగా ఉన్న మనస్సునే వరిస్తుంది.
అదృష్టం సాహసవంతులను వరిస్తుంది.
అధైర్యానికి అవకాశమివ్వకు, ఆనందాన్ని చేజార్చుకోకు.
అధ్యాయం ప్రారంభించిన తరువాత కాని మన అజ్ఞానం తెలిసి రాదు.
అనవసరమైనదాన్ని వదలివెయ్యడంలోనే చదువు యొక్క కళ ఆధారపడి ఉంది.
అనుబంధం లేకుండా ఏ అనుభవం రాదు.
అనుభవమే అన్ని విజయాలకూ మూలం.
అన్ని ఆశలు అడియాసలైనప్పుడు మన ముందు భవిష్యత్తు అలానే స్థాణువుగా ఉంటుంది.
అన్ని విషయాలలో నిరాశ చెందకుండా ఆశతో జీవించడం మంచిది.
అన్ని సాక్షాలు కంటే ఆత్మ సాక్షం అధికం.
అన్ని సుగుణాలకు పట్టుదలే పట్టుకొమ్మ - థామస్ కార్ల్
అన్నింటికి సహనమే మూలం. గుడ్డును పొదిగినప్పుడే కోడిపిల్ల వస్తుంది కానీ పగులగొడితే కాదు.
అన్నింటిని గురించి ఎంతో కొంత తెలుసుకోవడం తేలికే. కానీ అన్నింటిని గురించి అంతా తెలుసుకోవడం చాలా కష్టం
అన్నింటినీ నమ్మేవాడూ నష్టపోతాడు ఏదీ నమ్మనివాడూ నష్టపోతాడు.
అన్నీ కళలలోకి గొప్ప కళ అందమైన నడవడి.
అన్నీ భగవంతుడిపైనే ఆధారపడ్డాయన్నట్లు ప్రార్ధించు. అన్నీ నీపైనే ఆధారపడ్డాయన్నట్లు శ్రమించు.
అపజయం అంచులవరకు పోకుండా లభించే విజయంలో పులకింత ఉండదు.
అప్రయత్నంగా సాధించే గెలుపుకంటే, మన ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.
అభినందన పొందాలనే వాంచే ప్రతి హృదయంలోని గాఢమైన కోరిక.
అభిప్రాయానికి, ఆచరణకి మధ్య ఉన్న విరామం, కాలం.
అభిమానం అనేది అసాధారణ ధర్మంగా పరిణమిస్తే అహంకారం అవుతుంది.
అమృతం దొరకలేదని విషం తాగుతామా? మీ కోరిక తీరేవరకూ శ్రమించండి.
అరకొఱగా ఏ పనినీ చేయవద్దు.
అర్హతను సంపాదించండి. ఆ తరువాత కోరికను పెంచుకోండి.
అలవాటు మానవ స్వభావాన్ని నియత్రించే చట్టం - కార్లెయిల్.
అలవాట్లు మనం ఉపయోగించే చేతికర్ర వలే ఉండాలి, కాని ఆధారపడే ఊతకర్రలుగా ఉండకూడదు - ఏ.జి. గార్డెనర్.
అవకాశం అనేది రాదు. అది ఇక్కడే ఉంటుంది.
అవకాశాలు గ్రుడ్లలాంటివి. ఒకసారి ఒకటే వస్తుంది.
అవతలివాడు తప్పు చేస్తున్నాడని చెప్పకు. నీవు తప్పు చేస్తే ఒప్పుకో.
అవసరానికి మించి ఒక్కమాట కూడా అదనంగా మాట్లాడకండి.
అవివేకి హృదయం అతని నోటిలో ఉంటే, వివేకి నోరు అతని హృదయంలో ఉంటుంది.
అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడూ చేస్తూనే ఉంటారు.
అసమానత్వం వల్ల హింస పెరుగుతుంది.
అసమ్మతితో కూడుకున్న చిరునవ్వు అందాన్ని చెరుపుతుంది. ఇది కోపానికంటే ఎక్కువ చిరాకును పుట్టిస్తుంది.
అసాధారణమైన ప్రతిభ ఎప్పటికైనా తాను చేయవలసిన దానిని చేసి తీరుతుంది.
అసూయ ఆత్మకు పచ్చకామర్లు.
అహం నశించినప్పుడు ఆత్మ మేల్కొంటుంది.
అహంకారం అఙ్ఞానానికి అనుంగు బిడ్డ.
అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవ్వరికీ సాధ్యం కాదు - మహాత్మాగాంధి.
ఆంతరంగిక అనుభవంలోనే నిజమైన ఆనందం దాగుంది.
ఆకర్షణలు తిరుగుబోతుల వంటివి. ఒకదాన్ని ఆదరిస్తే, తన మిత్రులతో తిరిగి వస్తుంది.
ఆకలిగొన్న వాడితో న్యాయాన్ని గురించి మాట్లాడకు. ఆకలి తీర్చిన తరువాత అతడి అంతరాత్మతో వ్యవహరించు.
ఆగ్రహం అనేది ఎప్పుడూ తప్పిదంతో ఆరంభమై పశ్చాత్తాపంతో ముగుస్తుంది.
ఆత్మ బలం లోపించిన వ్యక్తిలో శ్రద్ద స్థిరపడదు.
ఆత్మ విశ్వాసమే విజయానికి ప్రధమ సూత్రం.
ఆత్మకు తెలియకుండా ఇంద్రియాలు ఏపనీ చేయలేవు.
ఆత్మను కోల్పోయాక లోకాన్నంతా జయించినా శాంతి సమకూరదు.
ఆత్మవిశ్వాసం నిజమైన సంతోషానికి గీటురాయి - మనుధర్మ శాస్త్రం.
ఆత్మవిశ్వాసంతో అడుగు వేయలేని మనిషి దేనినీ నమ్మడు.
ఆత్మాభిమానం అన్ని సుగుణాలకు ఆధారం.
ఆదర్శం అనేది లేని వ్యక్తి ఎన్నటికీ ఎదగలేడు.
ఆదర్శవాదికి అందరూ విరోధులే.
ఆదర్శాలు నక్షత్రాల లాంటివి. మనం వాటిని చేరలేము. కాని వాటిని అనుసరించి మనం ఒక ప్రణాళికను తయారు చేసుకోగలం.
ఆదర్శాలు లేని మనిషి - ఒక విషాద దృశ్యం వంటివాడు.
ఆదేశం కంటే అనుకరణ ద్వారానే పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారు.
ఆనందం సుగంధం లాంటిది. మీపైన కొన్ని చుక్కలు పడకుండా ఇతరులపై చల్లలేరు.
ఆనందానికి మార్గం మీ హృదయంలో ద్వేషం లేకుండా మనసులో చికాకు లేకుండా ఉంచుకోవడమే - హెచ్.జి.
ఆపదలందు ధైర్యం ప్రదర్శించే వాడే వీరుడు.
ఆపదలు ప్రతిభను వెలుగులోకి తెస్తే సంపద దాని కప్పి పుచుతుంది.
ఆరాధన భావంతో సేవను చేయండి.
ఆరోగ్య పోషణకు రోజూ కొంత సమయం వెచ్చించకపోతే జబ్బుపడి చాలా సమయం కోల్పోవలసి రావచ్చు.
ఆరోగ్యం నమ్మకాన్ని ఇస్తుంది. నమ్మకం అన్నింటినీ ప్రసాదిస్తుంది.
ఆరోగ్యం పరమ ప్రయోజనం.
ఆరోగ్యానికి, ఆనందానికి నీతిసూత్రాలే బలమైన పునాదులు.
ఆలోచన అనేది - ఒక మొగ్గ, భాష అనేది - చిగురు, కార్యం అనేది - దాని వెనుకనున్న ఫలం.
ఆలోచన లేని చదువు వృధాగా శ్రమించడం లాంటిది.
ఆలోచన లేని చదువు వ్యర్థం. చదువులేని ఆలోచన ప్రమాదభరితం.
ఆలోచన, ఏకాగ్రత ద్వారానే నైపుణ్యం అబ్బుతుంది.
ఆలోచనలపై అంకుశమే ఏకాగ్రత.
ఆలోచించకుండా చదివే చదువు జీర్ణించుకోకుండా తినడం లాంటిది.
ఆవేశం చెలరేగినప్పుడు మేధావికి మౌనమే శరణ్యం.
ఆవేశం వల్ల కలిగే ఫలితం మనల్ని తప్పుదారి పట్టించడమే - ఆస్కార్ వైల్డ్.
ఆశ జీవితం జీవితమే ఆశ.
ఆశలేని వాని కగచాట్లులేవు.
ఆశించడం వల్ల కాక, అర్హత సంపాదించడం వల్ల దేనినైనా పొందవచ్చు.
ఆశ్చర్యంలో నుంచే తత్త్వశాస్త్రం పుడుతుంది - సోక్రటీస్.[:]

Comments
Post a Comment