(Telugu) వ్యక్తి అభ్యున్నతికి ఉపయోగపడే 5 సూత్రాలు.

[:te]1. అందరూ బాగుండాలని మనం అనుకుంటే, ప్రపంచంలో మనం చేసే ప్రతిపని గురించీ, అది చేసే విధానం గురించీ పునరాలోచించుకోవాలి.
2. విప్లవాలు కొన్నిసార్లు శ్రేయస్సుకు దారితీయవచ్చు. కాని సామాన్యంగా అవి ఒక నియంతను మరికొందరి నియంతలతో భర్తీచేస్తాయి.
3. ప్రతి రొజూ కాకపోయినా కనీసం నెలకోసారైనా, మీరు మరింత మెరుగైన వ్యక్తిగా పరివర్తన చెందుతున్నారా? లేదా? అని బేరీజు వేసుకోండి!
4.మీరెంత చైతన్యవంతంగా, ఉత్సాహంగా, పారవశ్యంగా ఉంటారన్నది కేవలం మీ తీక్షణత మీద ఆధారపడి ఉంటుంది.
5.ఆర్ధిక శ్రేయస్సుకై మనుషుల శ్రేయస్సుతో మనం రాజీ పడుతున్నాము. మన జీవితాలకు వివేకం మార్గనిర్దేశనం చేయవలసిన సమయం ఆసన్నమైనది.[:]

Comments

Popular posts from this blog

(Telugu) మధ్వాచార్యులు

పుష్య మాసం - సంక్రాంతి విశిష్టత

విక్రమార్కుడుకి ఉన్న 32 సాలభంజికల సింహాసనం గురించి తెలుసా ?