(Telugu) పరశురాముడు
[:te]* క్షత్రియులలో అధర్మ ప్రవర్తన పెరిగి, దుర్మదాంధులైన వారిని నశింపచేసి భూభారాన్ని తగ్గించిధర్మాన్ని నిలబెట్టడానికి సాక్షాత్తు శ్రీమన్నారాయుడు దాల్చిన అవతారం మరియు వీరు సప్త చిరంజీవులలో ఒకరు.!!
* సప్తర్షులలో ఒకరైన జమదగ్ని మరియు రేణుకా మాత కుమారునిగా జన్మించాడు.
* జమదగ్ని భృగువంశానికి చెందిన ఋచీక మహర్షి మరియు గాధి రాజు కుమార్తె సత్యవతిల (అంటే విశ్వామిత్రుని సోదరి , విశ్వామిత్రుడు గాధి కుమారుడు) సంతానం. అంటే విశ్వామిత్రుడు జమదగ్నికి మేనమామ వరస మరియు పరశురామునికి తాత వరస అన్నమాట !!
* ఈవిధంగా పరశురాముడు భృగు వంశానికి చెందినవాడు కనుక ఆయనకి “భార్గవ రాముడు” అని పేరు
* తన తండ్రి జమదగ్ని నుండి అఖండ పరశువు (గండ్ర గొడ్డలి) పొందినవాడు కనుకనే ఆయనని “పరశురాముడు” అని పిలుస్తాము
* పరశురాముని జననం చిత్రంగా ఉంటుంది.!! ఈ వివరణ భాగవతంలో ఉంటుంది. ఋచీకుడు (అనగా జమదగ్ని తండ్రి మరియు పరశురాముడి తాతగారు) తన భార్య సత్యవతి కోరిక మేరకు సంతానం కొరకై ఒక యఙ్ఞం చేసి విప్రమంత్రపూతమైన ఒక హవిస్సును సత్యవతిని తీసుకోమని రాజమంత్ర పూతమైన రెండవ హవిస్సును సత్యవతి తల్లికి ఇవ్వమని చెబుతాడు.!! కానీ పొరపాటున సత్యవతి తన తల్లికి ఇవ్వవలసిన హవిస్సును తాను తీసుకుని రెండవ హవిస్సును తన తల్లికిస్తుంది. విషయం గ్రహించిన ఋచీకుడు సత్యవతి గర్భాన క్షత్రియ అంశ కలిగిన ఉగ్ర కోపం కల పుత్రుడు జన్మిస్తాడని వివరిస్తాడు. కానీ సత్యవతి ప్రార్థన మేరకు ఆ ఫలితాన్ని మనుమడికి వర్తింపజేస్తాడు.!! అందుకే బ్రాహ్మణుడైన పరశురామునికి క్షత్రియులకు ఉండవలసిన క్షాత్ర లక్షణాలు ఉన్నాయి.!! కానీ ఇది ఆ భగవానుని సంకల్పం ధర్మస్థాపన చేయడానికి
* ఇంతటి క్షాత్రం ఉన్నవాడు కనుకనే తన తండ్రి ఆదేశానుసారం తన తల్లి అయిన రేణుకా మాత శిరస్సును ఖండిస్తాడు.!! పుత్రుడి పితృవాక్య ఆదేశాన్ని పాటించినందుకు వరంగా తన తండ్రిని ప్రార్థంచి తిరిగి తన తల్లీ, సోదరులను బ్రతికిస్తాడు.!!
* ఒకనాడు హైహవ వంశ రాజు మహా పరాక్రమవంతుడైన కార్త్యవీరార్జునుడు తన సేనా పరివారంతో జమదగ్ని ఆశ్రమానికి వచ్చినపుడు రాజుకి మరియు తన పరివారానికి[:]

Comments
Post a Comment