ఏ పూలతో పూజిస్తే..? పూజాఫలం
[:en] ఏ పూలతో పూజిస్తే..? పూజాఫలం
*సంపద కోరేవారు బిల్వపత్రం, కమలం, శతపత్రం, శంఖపుష్పాలతో శివుడిని పూజించాలి.
*మోక్షం కోరేవారు దర్భలతో, శమీ పత్రాలతో పూజించాలి.
*దీర్ఘాయువు కోరేవారు గరికతో పూజ చేస్తే మంచిది.
*సుపుత్రుడు జన్మించాలని కోరుకునేవారు ఉమ్మెత్తపూలతో (ఎర్ర కాడలు ఉన్నది శ్రేష్టం) పూజించాలి.
భోగభాగ్యాల మోక్షం కోసం తులసి దళాలతో.. ఎర్ర లేదా తెల్ల జిల్లేడు, శ్వేత కమలాలతో పూజించాలి.
*ధర్మానికి ద్రోహులైన శత్రువుల నాశనం కోరినవాళ్లు జపాకుసుమాల(ఎర్ర మందారం)తో పూజించాలి.
*రోగనివారణకు కరవీర (గన్నేరు) తో పూజించాలి.
*వాహన కోరికను నెరవేర్చుకునేందుకు జాజిపూలతో పూజించాలి.
*శుభలక్షణ సంపన్నమైన భార్యను కోరువారు మల్లెలతో పూజించాలి.
*సుఖసంపదలకు పారిజాతపుష్పాలతో పూజించాలి.
*సర్వకామ్యాలకోసం శంఖుపుష్పాలతో పూజించాలి.
*చంపక (సంపెంగ),మొగలి పుష్పాలు తప్ప మిగతా పుష్పాలన్నీ శివుడికి సమర్పించవచ్చు.[:]

Comments
Post a Comment