ఆరోగ్యకరమైన శీతల పానీయం
వేసవిలో భగభగమండే భానుడి ప్రతపానికి చల్లగా ఏమ్మన్న సేవించాలి అనిపిస్తుంది.
- చక్కగా గడ్డ పెరుగును చిలికి చల్లని మట్టికుండలో నీరు పోసి చేన లస్సీ, మజ్జిగ
- సబ్జా నీళ్ళు
- బార్లీ నీళ్ళు
- కొబ్బరి నీళ్ళు
- చెరుకు రసం
- ఎండు ఖర్జూరం నీళ్ళు( రాత్రి అంతా నానపెట్టి ఉదయాన్నే పరగడుపున తాగితే త్వరగా వేడి తగ్గిపోతుంది)
- నిమ్మరసం
- సుగంధ నీళ్ళు, సుగంధ పాలు, సుగంధ మజ్జిగ
- తాజా పండ్లరసాలు
ఇవి అన్ని చాలా ఆరోగ్యకరమైనవి మరియు వేసవి తాపాన్ని తగ్గించి తక్షణమే శరీరానికి శక్తిని ఇస్తాయి. వీటిలో చక్కెరకు బదులు పటిక బెల్లం వాడుకుంటే జలుబు కూడా చెయ్యదు.
Comments
Post a Comment